Girl Suicide | దొంగతనం నెపంతో ఓ టీచర్ విద్యార్థినిని వేధింపులకు గురి చేసింది. దీంతో వేధింపులు తాళలేక విద్యార్థినిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని భగల్కోట్లో వెలుగు చూసింది.
KCR | భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు గులాబీ జెండా ఉంటుంది ఇది ఖాయం. అక్కడో ఇక్కడో తలమానిసోనుడు ఒకడో ఇద్దరో పోతే.. కొన్ని బేవార్స్ ఛానెల్స్ బీఆర్ఎస్ ఖతమైపోయిందని మాట్లాడున్నయ్. ఇంతకు ముందు అట్ల అన్నోడు ఖతమై�
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఎన్కౌంటర్ కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ముగ్గురు గ్యాంగ్స్టర్లను పోలీసులు అరెస్టు చేశారు.
Tenth Exams | పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సెల్ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ సమయంలో పరీక్షాకేంద్రాలను ‘నో సెల్ఫోన్' జోన్లుగా ప్రకటించారు.
Woman Murder | ఆస్ట్రేలియాలో హైదరాబాద్కు చెందిన మహిళ దారుణ హత్యకు గురైంది. భర్త అశోక్ రాజ్ భార్య శ్వేతను హతమార్చాడు. విక్టోరియాలోని బక్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Uttar Pradesh | ఓ వ్యక్తి హడావుడిలో తన నివాసముంటున్న ఇంటి గేటు మూయకుండా వెళ్లిపోయాడు. దీంతో అదే భవనంలో ఉంటున్న మరో మహిళ అతనితో గొడవపడి చెవి కొరికేసింది. అనంతరం ఆ చెవి భాగాన్ని ఆమె మింగేసింది.
Road Accident | ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
Hyderabad | ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రాచకొండ పోలీస్ కమిషనర్ ఆఫీస్కు పది అడుగుల దూరంలో యాచకురాలు హత్యకు గురైంది.
Hyderabad | జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఓ బాలిక అత్యాచారానికి గురైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు సిద్ధుపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
దవాఖాన సూపరింటెండెంట్, ఎస్సైల వేధింపు వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియో తీసుకుని ప్రభుత్వ దవాఖానలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ�
KTR | పరకాలలో జై తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల తీరుపైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పరకాల ఘటనలో గాయపడిన పార్టీ కార్యకర్తలను ఇవాళ చలో మేడిగడ
గచ్చిబౌలి ర్యాడిసన్ డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పార్టీకి డ్రగ్స్ సప్లయ్ చేసిన నగరానికి చెందిన మీర్జావహీద్ బేగ్తోపాటు వివేకానందకు డ్రగ్స్ చేరవేసిన అతని డ్రైవర�