Hyderabad | రాంనగర్లో భారీ అగ్నిప్రమాదం.. ఓ చీరల దుకాణంలో చెలరేగిన మంటలు
Hyderabad | హైదరాబాద్‌లోని రాంనగర్లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ చీరల షాపులో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మంటలు దుకాణమంతా వ్యాపిస్తున్నాయి.
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్‌లోని రాంనగర్లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ చీరల షాపులో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మంటలు దుకాణమంతా వ్యాపిస్తున్నాయి. చీరల దుకాణం పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా కమ్ముకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించింది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఆ షాపులో పని చేసే సిబ్బంది ఎవరైనా గాయపడ్డారా..? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
KTR | జైలుకు వెళ్లేందుకు అభ్యంతరం ఏం లేదు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR | మెగా కృష్ణారెడ్డి ఇంటి మీదకు ఏసీబీని పంపే దమ్ముందా..? రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
KTR | ఫార్ములా -ఈ రేస్ వల్ల జరిగే లాభం రేవంత్ రెడ్డికి తెలియదు.. మండిపడ్డ కేటీఆర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదు’
cow slaughter case | గోవధ కేసులో ముగ్గురికి జీవిత ఖైదు.. హిందూ గ్రంథాలను ప్రస్తావించిన గుజరాత్ కోర్టు
‘టేకులపల్లి, గుండాల, ఇల్లెందు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
ఎమ్మెల్సీ ఓట్ల నమోదులో ఎంపీ వద్దిరాజు
స్ట్రోక్ లక్షణాలపై విద్యార్థులకు అవగాహన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

