Hyderabad | హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పార్కింగ్ చేసిన ఎలక్ట్రిక్ కారులో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ORR | రంగారెడ్డి జిల్లా పరిధిలోని నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా దూసుకెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి.
Hyderabad | చార్మినార్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మూర్గిచౌక్ వద్ద ఉన్న ఓ దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనున్న మరో షాపుకు మంటలు వ్యాపించాయి.
Fire Breaks | నగర పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లిలో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టాటానగర్‌లో ఉన్న ఓ పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి.
Fire Accident | హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం 9గంటల ప్రాంతంలో మూడు అంతస్తుల రెసిడెన్సియల్ భవనంలో ఈ ప్రమాదం సంభవించింది.
Hyderabad | చర్లపల్లి పారిశ్రామికవాడలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న శేషసాయి రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Fire Accident | అగ్నిప్రమాదాలు హైదరాబాద్ నగరాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు హైదరాబాద్ నగరంలో మూడు చోట్ల అగ్నిప్రమాదాలు సంభవించాయి.