Hyderabad | హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజరాజేశ్వరీ కాలనీ గెలాక్సీ అపార్ట్మెంట్లోని 9వ అంతస్తులో ఉన్న ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి.
Malakpet Metro Station | మలక్‌పేట మెట్రో స్టేషన్ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మెట్రో స్టేషన్ కింద పార్కింగ్ చేసిన బైకుల్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఐదు బైక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఆరాంఘర్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మహీంద్రా షోరూమ్ వెనుక ప్రాంతంలో ఉన్న ఓ గోడౌన్లో మంటలు చెలరేగాయి.
Hyderabad | హైదరాబాద్‌లోని రాంనగర్లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ చీరల షాపులో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మంటలు దుకాణమంతా వ్యాపిస్తున్నాయి.
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని మల్లాపూర్ పారిశ్రామికవాడలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ పెయింట్ పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి.
Fire Accident | షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికీలలు ఎగిసిపడడంతో కార్మికులు, సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు.
Nampally | నాంపల్లి పటేల్ నగర్లో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఫర్నీచర్ గోదాంలో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి.
Hyderabad | కూకట్పల్లి సాయిబాబా నగర్‌లోని స్క్రాప్ దుకాణంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దుకాణంలో అనుమతి లేకుండా చిన్న సిలిండర్లను నిల్వ చేయడంతో అందులో ఉన్న ఓ సిలిండర్ పేలి స్క్రాప్ గ
DG Nagireddy | అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా మాదాపూర్‌లో అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి హాజరయ్యారు.
Miyapur | మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మెట్రో స్టేషన్ డిపో సమీపంలోని చెత్త డంపింగ్ ప్రాంతంలో మంటలు చెలరేగాయి.