Rangareddy | రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని టాటానగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ కాటన్ బెడ్ కంపెనీలో సోమవారం మధ్యాహ్నం అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
Sangareddy | సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కారు మెకానిక్ షెడ్డులో మంటలు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
China | చైనాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జియాంగ్జిలోని సెంట్రల్ చైనీస్ ప్రావిన్స్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో 39 మంది మృతి చెందారు.మరో 9 మంది తీవ్ర గాయాల పాలయ్యారు.
Hyderabad | నారాయణగూడ పరిధిలోని ఫెర్నాండెజ్ హాస్పిటల్ సమీపంలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడున్న ఓ హాస్టల్ భవనంలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
Tamil Nadu | చెన్నై : తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. బాణాసంచా గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న 15 మందిలో ఐదుగురు మంటల్లో కాలిపోయారు.
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ దోమలగూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ లీకేజీ కావడంతో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.