Hyderabad | నారాయణగూడలో భారీ అగ్నిప్రమాదం.. హాస్టల్లో ఎగిసిపడ్డ అగ్నికీలలు
Hyderabad | నారాయణగూడ పరిధిలోని ఫెర్నాండెజ్ హాస్పిటల్ సమీపంలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడున్న ఓ హాస్టల్ భవనంలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
Hyderabad | హైదరాబాద్ : నారాయణగూడ పరిధిలోని ఫెర్నాండెజ్ హాస్పిటల్ సమీపంలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడున్న ఓ హాస్టల్ భవనంలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమించి, మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మంటలు చెలరేగిన గదిలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

