నగర పోలీస్ వ్యవస్థలో వివిధ విభాగాల్లో విధులు కొనసాగిస్తున్న సిబ్బందికి అనువైన కేంద్రాన్ని నెలకొల్పి, విధుల్లో మరింత స్వేచ్చగా పని చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
మిలాద్ ఉన్ నబీ సందర్భంగా హైదరాబాద్ నగర ముస్లింలు ఆదివారం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఊరేగింపు హైదరాబాద్ పోలీసుల బందోబస్తు మధ్�
తెలుగు రాష్ర్టాల్లో తీవ్ర కలకలం రేపిన పదేండ్ల బాలిక సహస్ర హత్యకేసు చిక్కుముడి ఎట్టకేలకు వీడింది. పక్కింట్లో ఉండే పదో తరగతి విద్యార్థే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసు దర్యాప్తులో తేలింది.
Rain Alert | హైదరాబాద్ ప్రజలు మూడు రోజులు బయటకు రావొద్దని హైడ్రా హెచ్చరించింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి.కర్ణన్, నగర సీపీ సీవీ ఆనంద్ శుక్రవారం ఉదయం పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు సొంత పార్టీ రాష్ట్ర నాయకత్వం నోటీసులు ఇవ్వనున్నదని తెలుస్తున్నది. పార్టీ అంతర్గత విషయాలను మీడియా ముందు వెల్లడిస్తున్నారని రాజాసింగ్ వైఖరిపై బీజేపీ కేంద్ర నాయ
పహల్గాం ఉగ్రదాడి తర్వాత హైదరాబాద్‌లో పాకిస్థానీయులు ఉండకూడదంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు పాకిస్థానీయుల వివరాలపై ఆరా తీస్తున్నారు. పాకిస్థాన్ నుంచి షార్ట్‌టర్మ్ వీసాపై నగరానికి
పవిత్రమైన రంజాన్ (ఈద్ ఉల్ ఫీతర్) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) అమలులో ఉండనున్నాయి
Betting Apps Case | బెట్టింగ్ యాప్స్ కేసులో యాంకర్లు విష్ణుప్రియ, రీతూచౌదరి విచారణ ముగిసింది. ఇద్దరినీ పంజాగుట్ట పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. విష్ణుప్రియను దాదాపు పది గంటలు, రీతూ చౌదరిని దాదాపు ఆరుగంటలకుపైగ�
TFCC | తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. యాప్స్ వ్యవహారంలో పలువురు నటీనటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ వ్యవహా
Rana Daggubati | ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కేసు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఓ యువకుడి ఫిర్యాదుతో బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న ప్రముఖులపై చర్యలకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంలో
Prakash Raj | బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారంపై సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’లో వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం తాను ఓ గ్రామానికి షూటింగ్ కోసం వచ్చానన్నారు. ఆన�