Cyber Criminal Arrest | ఏపీకి చెందిన అంతర్జాతీయ సైబర్ నేరస్థుడి అరెస్ట్.!
Cyber Criminal Arrest : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంతర్జాతీయ సైబర్ నేరస్థుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కంబోడియా నుంచి వస్తుండగా చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
Cyber Criminal Arrest : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంతర్జాతీయ సైబర్ నేరస్థుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కంబోడియా నుంచి వస్తుండగా చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. మ్యాట్రిమోనీ, క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ల పేరిట జనాలను మోసం చేస్తున్న అతడిని విశాఖకు చెందిన ప్రసన్న కుమార్‌గా గుర్తించారు.
మ్యాట్రిమోనీ సైట్లలో యువతిగా ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న ప్రసన్నకుమార్.. పలువురు యువకులను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అక్రమంగా అతడు సుమారు 500 సిమ్ కార్డులు సేకరించినట్టుగా పోలీసులు తెలిపారు. ప్రసన్న కుమార్‌కు అంతర్జాతీయ సైబర్ ముఠాతో సంబంధాలున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని విచారిస్తే సైబర్ నేరాలకు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

