DG Nagireddy | మాదాపూర్‌లో అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్.. హాజరైన డీజీ నాగిరెడ్డి
DG Nagireddy | అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా మాదాపూర్‌లో అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి హాజరయ్యారు.
DG Nagireddy | హైదరాబాద్ : అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా మాదాపూర్‌లో అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ.. జంట నగరాల్లో 6 వేలకు పైగా బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిప్రమాదాలు జరిగితే ఏ విధంగా స్పందించాలి అనే విషయాలపై వారోత్సవాల్లో అవగాహన కల్పించామని చెప్పారు. రాబోయే కాలంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తామన్నారు. మరో రెండు నెలల్లో 39 శకటాలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. వీటితో పాటు చిన్న సైజులో ఉండే అగ్నిమాపక శకటాలు కూడా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. వర్షాకాలంలో వరదల వలన ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని డీజీ నాగిరెడ్డి స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మద్దూరును కరువు మండలంగా ప్రకటించాలి.. మండల సభను బహిష్కరించిన సర్పంచులు
Eetha Trailer | ‘ఛావా’ దర్శకుడి కొత్త సినిమా.. శ్రద్ధా కపూర్ ‘ఈఠా’ ట్రైలర్ విడుదల!
‘పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి’
Europe | వాతావరణ మార్పులతోనే యూరప్‌లో ఎండలు.. 50వేల మరణాలకు అవే కారణం..
‘సీతారామ ప్రాజెక్టుతో సింగరేణి మండలానికి ఒరిగిందేమీ లేదు’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

