ఆస్ట్రేలియాలోఉంటున్న శ్వేత అలియాస్ చైతన్య మాదగాని హత్య కేసులో భర్త వరికుప్పల అశోక్రాజ్ని హంతకుడిగా ఆస్ట్రేలియా పోలీసులు నిర్ధారించారు. చైతన్యను ఆమె భర్తే చంపి చెత్త డబ్బాలో వేసినట్టు తేలడంతో అశోక�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఓ ఠాణాలో ఎస్సై ఆధ్వర్యంలో రౌడీ షీటర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న జిల్లా పోలీస్ ఉన్నతాధికారి సదరు ఎస్సైని మందలిం
జయశంకర్ జిల్లాలోని ఠాణాలో ఎస్సై ఆధ్వర్యంలో ఓ రౌడీషీటర్‌కు జన్మదిన వేడుకలు జరిపిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిట్యాల సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో రెండు రోజుల క్రితం రౌడీషీటర్ జన�
భారతదేశాన్ని అగౌరవపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన సింగర్ చిన్మయి శ్రీపాదపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని హెచ్‌సీయూ విద్యార్థి గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
స్వగ్రామానికి వెళ్తున్నానంటూ ఇరుగుపొరుగు వారికి చెప్పి.. తన ఇద్దరు పిల్లలతో సహా వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. ఎస్ఐ జి.మధుసూదన్ కథనం ప్రకారం.. మహ�
తాళం పగులగొట్టి, ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. కుషాయిగూడ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సాయిప్రకాశ్గౌడ్ కథనం ప్రకారం.. కమలానగర్లో న
‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన ‘సర్కారు ధాన్యం.. దర్జాగా మాయం!’ కథనంపై పోలీసుల్లో చలనం మొదలైంది. వనపర్తి జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామమైన పెద్దగడపలోని ప్రభుత్వ గోదాం ను�
ప్రేమికులను విధి విడదీసింది.. రెప్పపాటులో వారి జీవితాల్లో చీకట్లు నింపింది. శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందగా, యువతి తీవ్రంగా గాయపడింది.
నార్సింగిలో మంగళవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
సర్కస్ ఆడేందుకు వచ్చిన ఆరేళ్ల చిన్నారి సంధ్యను ఓ బాలుడు పథకం ప్రకారమే కెనాల్ నీటిలో నెట్టేసి హత్య చేసినట్లు తేలింది. పర్వతగిరి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఈస్ట్‌జోన్ డీసీపీ పీ రవీ