విద్యుత్ చార్జీలు వసూలు చేసేందుకు వెళ్లిన బిల్ కలెక్టర్‌పై ఓ కార్పొరేటర్ కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ ఘటన మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం..
నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముబారక్‌నగర్‌లో ఆదివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న రెండిండ్లలో చోరీకి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
Leopard Enters Police Station | ఒక చిరుత పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించింది. (Leopard Enters Police Station) దానిని చూసి పోలీస్ సిబ్బంది దాక్కున్నారు. అయితే అక్కడున్న కుక్కలు భయంతో పరుగులు తీశాయి. ఒక కుక్క వెంటపడిన ఆ చిరుత దానిని నోట కరుచుకుని
పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, అసాంఘిక శక్తులపై గట్టి నిఘా పెట్టాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. నూతనంగా నిర్మించిన చుంచుపల్లి మండల పోలీస్‌స్టేషన�
నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని ఎస్పీ సురేశ్‌కుమార్ సూచించారు. బుధవారం ఆసిఫాబాద్‌లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో నెల వారీ నేర సమీక్ష నిర్వహించారు.
తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న సిలిండర్లు మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో పేలడం తీవ్ర కలకలం సృష్టించింది. మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపిన వివరాల ప్రకారం... స్ట్రీట్ వెండర్స్ వద్ద తనీఖీల్లో సీజ్ చేసిన నా�
మద్యం మత్తులో తండ్రి ని కొడుకు హతమార్చిన ఘటన వనపర్తి మండలంలోని చిమనగుంటపల్లిలో సోమవారం చోటుచేసుకున్నది. సీఐ మహేశ్వర్‌రావు కథనం మేరకు.. గ్రా మానికి చెందిన తెలుగు బచ్చన్న (85)కు ముగ్గురు కుమారులు.
చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఆదివారం ఓ వృద్ధురాలు తిరుగుతుండగా పెట్రోలింగ్ సిబ్బంది గమనించి పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇన్స్పెక్టర్ ఆమెను ఆప్యాయంగా పలకరించి కూర్చోబెట్టి.. భోజనం పెట�
విజబుల్ పోలీసింగ్కి ప్రాధాన్యమిస్తూ పోలీసు శాఖపై ప్రజల్లో మరింత భరోసాని పెంచాలని ఎస్పీ రోహిత్‌రాజు సూచించారు. కొత్తగూడెం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భం�
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు ప్రతీకారేచ్చతో భద్రతా దళాలలపై రాకెట్ లాంచర్లను ప్రయోగించారు. అప్రమత్తంగా ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది మావోయిస్టుల చర్యలను తిప్పకొట్టారు. మంగళవారం రాత్రి జరిగిన �
సంక్రాంతి పండుగకు ప్రజలు సొంత ఊర్లకు వెళ్తారు. పిల్లలకు సెలవులు ఉండడంతో చాలామంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊర్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జా�