కారు బీభత్సం
ఫుల్‌గా మద్యం తాగిన వ్యక్తి కారు నడిపి బీభత్సం సృష్టించిన ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి.
- ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు
కొత్తకోట, ఫిబ్రవరి 9 : ఫుల్‌గా మద్యం తాగిన వ్యక్తి కారు నడిపి బీభత్సం సృష్టించిన ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. వనపర్తి కొత్తకోట పట్టణంలోని శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో రాయినిపేట గ్రామానికి చెం దిన సతీశ్‌రెడ్డి అతిగా మద్యం తాగి కారును నడుపుకొంటూ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో బైక్‌పై వెళ్తున్న బావబామ్మర్దులు అంజి, ఆంజేయులును ఢీకొట్టాడు. దీంతో భయాందోళనకు గురై నడుచుకుంటూ వెళ్తున్న మరో వ్యక్తి రామును సైతం ఢీకొన్నాడు.
అంతటితో ఆగకుండా కారు వేగంగా నడిపి పోలీస్‌స్టేషన్‌లో సమీపంలో బైక్‌పై వెళ్తున్న గొల్ల నర్సింహులును (30) ఢీకొట్టాడు. దీంతో అతడు మృతి చెందాడు. గాయపడిన బావబామ్మర్దులను వనపర్తి ఏరియా దవాఖానకు తరలించగా.. రాము ను స్థానిక ప్రైవేట్ దవాఖానకు తరలించారు. మృతి చెందిన నర్సింహ స్వగ్రామం రామకృష్ణాపురం. సతీశ్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై మంజునాథ్‌రెడ్డి తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పనకబండలో ఇంటింటికి ఫామ్-18 స్లిప్పుల పంపిణీ
Cyclone Arnab | తీరాన్ని తాకకముందే ఉత్తరాంధ్ర జిల్లాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అర్నాబ్ తుపాను..!
‘నవంబర్ 13 నుండి 16 వరకు నల్లగొండలో అగ్రి షో’
‘ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి’
నల్లగొండ మండలంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

