15 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
దండేపల్లి మండలంలోని నెల్కివెంకటాపూర్ నుంచి డీసీఏం వ్యాన్‌లో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని జన్నారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ ఎదుట ఉదయం ఈ వ్యాన్‌ను పట్టుకున్నట్లు ఎస్ఐ సతీశ్ తెలిపారు.
- దండేపల్లి మండలం నుంచి తరలిస్తున్న నిందితులు
- జన్నారం పోలీస్ స్టేషన్ వద్ద వ్యాన్ పట్టివేత
జన్నారం, మార్చి 13: దండేపల్లి మండలంలోని నెల్కివెంకటాపూర్ నుంచి డీసీఏం వ్యాన్‌లో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని జన్నారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ ఎదుట ఉదయం ఈ వ్యాన్‌ను పట్టుకున్నట్లు ఎస్ఐ సతీశ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం వివరాలు వెల్లడించారు. నెల్కివెంకటాపూర్‌కు చెందిన శ్రావణ్, ఇంద్రవెల్ల్లి మండలానికి చెందిన సంతోష్ వీటిని వ్యాన్(టీఎస్ 01యూసీ 5722)లో తరలిస్తున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించనున్నట్లు చెప్పారు. వ్యాన్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

