Home
Adilabad
Si Deekonda Ramesh Said That Rs 1 Lakh 30 Thousand Cash Was Seized As Part Of Vehicle Inspection
రూ.2.30 లక్షల నగదు స్వాధీనం
మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ వద్ద బుధవారం ఉదయం వాహనాల తనిఖీల్లో భాగంగా రూ.1లక్షా 30 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సాగర్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన రాంబారే చంద్రషుడ్ తన కారులో హైదరబాద్‌కు వెళ్తుండగా, నగదుకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు పేరొన్నారు. ఏఎస్ఐలు పోశెట్టి, ఉల్లాస్, సిబ్బంది ఉన్నారు.
వాంకిడి, మార్చి 27: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ వద్ద బుధవారం ఉదయం వాహనాల తనిఖీల్లో భాగంగా రూ.1లక్షా 30 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సాగర్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన రాంబారే చంద్రషుడ్ తన కారులో హైదరబాద్‌కు వెళ్తుండగా, నగదుకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు పేరొన్నారు. ఏఎస్ఐలు పోశెట్టి, ఉల్లాస్, సిబ్బంది ఉన్నారు.
సిర్పూర్(టీ), మార్చి 27 : మండలంలోని వెంకట్రావ్ పేట్ గ్రామ సమీపంలో ఎస్ఐ దీకొండ రమేశ్ ఆధ్వర్యంలో బుధవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన గంగులోతు రాందాస్ వద్ద ఎటువంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ. 1లక్ష నగదును పట్టుకున్నారు. నగదును సీజ్ చేసి, ఎఫ్ఎస్టీ టీంకు అప్పగించినట్లు తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

