రామకృష్ణాపూర్, జూలై 30 : మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని నేషనల్ హైవే దగ్గర వరద ప్రవాహాన్ని గమనించిన మంత్రి సమస్యను వదిలేసి ఫొటోల కోసం తాపత్ర య పడ్డారు. ఫొటోగ్రాఫర్‌కు ఏ యాం గిల్లో ఫొటో తీయాలో తానే స్వ యంగా డైరెక్షన్ చేసుకోవడం విశేషం.
ఫొటోలకు పోజులు తప్ప.. చే సేదేంలేదని ప్రజలు నవ్వుకుంటున్నారు.