Home
Telangana
The High Court Dismissed The Petition Filed By Kalvakuntla Kanna Rao Alias Tejeshwar Rao On Wednesday
కన్నారావు పిటిషన్ కొట్టివేత
భూకబ్జా, హత్యాయత్నానికి పాల్పడ్డానన్న ఆరోపణలతో తనపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ కల్వకుంట్ల కన్నారావు అలియాస్ తేజేశ్వర్రావు దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం హైకోర్టు కొట్టివేసింది.
హైదరాబాద్, మార్చి20 (నమస్తే తెలంగాణ): భూకబ్జా, హత్యాయత్నానికి పాల్పడ్డానన్న ఆరోపణలతో తనపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ కల్వకుంట్ల కన్నారావు అలియాస్ తేజేశ్వర్రావు దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున తాము జోక్యం చేసుకోబోమని జస్టిస్ కే సుజన స్పష్టం చేశారు. చట్ట ప్రకారం ఈ కేసు దర్యాప్తు కొనసాగించాలని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

