Vinesh Phogat | బ్రిజ్ భూషణ్ ఓ గుండా, క్రిమినల్.. అతడిపై సుప్రీంకోర్టుకు వెళ్తా..!
Vinesh Phogat : భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్(Brij Bhushan)పై రెజ్లర్ వినేశ్ ఫొగాట్(Vinesh Phogat) మరోసారి భగ్గుమన్నారు.
Vinesh Phogat : భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్(Brij Bhushan)పై రెజ్లర్ వినేశ్ ఫొగాట్(Vinesh Phogat) మరోసారి భగ్గుమన్నారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన అతడు ఒక గుండా, క్రిమినల్ అని పేర్కొన్న వినేశ్.. అతడిపై న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. ఇటీవలే లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బయటపడిన బ్రిజ్ భూషణ్ను వదలిపెట్టనని, తాను సుప్రీం కోర్టుకు వెళ్తానని వినేశ్ వెల్లడించారు.
లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా తేలిన భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై రెజ్లర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్ ఫొగాట్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అతడొక గుండా, క్రిమినల్ అని మండిపడిన వినేశ్.. ఢిల్లీ హై కోర్టులో అతడికి ఊరట లభించడంపై తాను సుప్రీం కోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు.
#WATCH | Jind, Haryana: On Brij Bhushan Sharan Singh, Congress MLA Vinesh Phogat says, ” He has been a BJP MP for so many years. He has amassed so much wealth… You and I are ordinary people. We don’t get that much money, nor do the ED or CBI come knocking on their doors. It’s… pic.twitter.com/i1EDOWfz6u
— ANI (@ANI) August 18, 2026
‘బ్రిజ్ భూషణ్ ఎవరు? అతడి గురించి మరచిపోండి. అతడొక గుండా, క్రిమినల్, అలాంటి వ్యక్తికి మనం ఎందుకు మర్యాద ఇవ్వాలి? గోండాలో ఎంతమంది బాధపడ్డారు? ఎంతమంది భూములు కోల్పోయారు?.. అతడికి హెలిక్యాప్టర్లతో వెళ్లేందుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?.. అందుకే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టను. నా న్యాయ పోరాటాన్ని సుప్రీంకోర్టులోనూ కొనసాగిస్తాను’ అని వినేశ్ ఫొగాట్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

