Jinping | అమెరికాలో జిన్‌పింగ్‌కు అదిరిపోయే స్వాగతం..! ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి ఆహ్వానం పలికిన ట్రంప్ దంపతులు
Jinping | చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్(Jinping) అమెరికాలో(America) అరుదైన గౌరవం(Rare honor) లభించింది.
Jinping | చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్(Jinping) అమెరికాలో(America) అరుదైన గౌరవం(Rare honor) లభించింది. వాషింగ్టన్లో మూడు రోజుల పాటు జరిగే శిఖరాగ్ర సమావేశానికి యూఎస్ చేరుకున్నజిన్పింగ్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) తన సతీమణి మెలానియాతో కలిసి స్వయంగా విమానాశ్రయానికి చేరుకొని సైనిక విమానాల విన్యాసంతో, 100 అడుగుల (30 మీటర్ల) రెడ్ కార్పెట్‌తో ఘన స్వాగతం పలికారు. అమెరికా వైమానిక దళ బ్యాండ్ రన్‌వేపై కవాతు చేస్తుండగా, అమెరికా- చైనా జెండాలు రెపరెపలాడుతుండగా ట్రంప్ విమానాశ్రయంలోనే చైనా ప్రధానిని కలిశారు.
2015 తర్వాత వాషింగ్టన్లో షీ జిన్‌పింగ్ పర్యటించడం ఇదే తొలిసారి. ఈ కీలకమైన పర్యటనలో రహస్య సమావేశాలు, ఒక అధికారిక విందుతో పాటు, ఏఐ (AI) నుండి ఇరాన్ యుద్ధం, తైవాన్ సమస్య, ఇంకా పొడిగించిన వాణిజ్య సంధి వరకు చర్చించడానికి చాలా అంశాలు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని మరో రెండు నెలలు పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే మే నెలలో ట్రంప్ చైనాలో పర్యటించిన విషయం తెలిసిందే. నాడు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంట్కు ఇలాంటి మర్యాదలు దక్కకపోవడం గమనార్హం.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- America
- jinping
- Rare honor
- trump
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
Ranabaali | ‘రణబాలి’ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఎంత .. విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా పెరగాల్సిందే!
Manthani | మంథనిలో అక్రమంగా తరలిస్తున్న 11 ఆవులు పట్టివేత
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్.. రూ.17,300 నగదు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

