Trump Tariffs | గ్రీన్‌లాండ్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పట్టుబట్టారు. ఈ విషయంలో తమను సమర్థించని దేశాలపై ట్రంప్ కక్ష సాధింపు చర్యలకు దిగారు.
Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపు ధోరణిలో భారత్‌పై టారిఫ్‌ల గురించి మాట్లాడుతూ ఉంటే, భారత్ అందుకు నిశ్శబ్దంగా ప్రతిస్పందించినట్టు తెలుస్తున్నది.
Trump Tariffs | గుజరాత్లో విద్యార్థులు మధ్యలోనే చదువులు మానేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఏమిటి సంబంధం? భారతీయ వస్తువులపై ట్రంప్ విధించిన 50 శాతం ప్రతీకార సుంకాలతో గుజరాత్ జీవనాడిగా భావించే �
గ్రీన్‌లాండ్‌ని స్వాధీనం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా డెన్మార్క్, గ్రీన్లాండ్వ్యాప్తంగా శనివారం భారీ నిరసన ప్రదర్శనలు Greenland | జరిగాయి. డెన్మార్క్ రాజధ
ఇరాన్లో ఖమేనీ సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసనలు మరింత తీవ్రమయ్యాయి. నిరసనకారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. ఆందోళనల్లో 2 వేల మంది మరణించినట్టు స్వయంగా ప్రభుత్వమే అంగీకరించింది. మృతుల్లో పౌరులతో పా
Trump Tariffs | ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం టారిఫ్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌పై ఏ
Trump Tariffs | ఇరాన్‌తో సంక్షోభం వేళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆ దేశాన్ని టార్గెట్ చేస్తూ భారీగా సుంకాలను విధించేందుకు సిద్ధమయ్యారు. ఇరాన
Greenland Issue : అమెరికా ప్రభుత్వానికి లొంగిపోయేది లేదని, ఆ దేశంతో తాము కలవబోమని గ్రీన్ ల్యాండ్ పార్లమెంట్ తీర్మానం చేసింది. ఈ మేరకు పార్లమెంట్ లోని అన్ని పార్టీలు కలిసి శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి.
Modi-Trump : భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కాల్ చేయకపోవడం వల్లే రెండు దేశాల మధ్య ట్రేడ్ డీల్ ఆగిందని అమెరికా వాణిజ్య విభాగ కార్యదర్శి హోవర్డ్ లుత్నిక్ అన్నారు.
Asaduddin Owaisi | వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించిన ఘటనపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వెనెజువెలాలో సైనిక చ�
Trump | వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించిన అనంతరం ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనెజువెలా తాత్కాలికంగా తమ ఆధీనంలోనే ఉంటుందని ప్రకటించిన ట్రంప్.. లాటిన్ అమెరిక�
Donald Trump | వెనుజువెలా భూభాగంపై తొలిసారిగా అగ్రరాజ్యం అమెరికా దాడికి పాల్పడింది. పడవల్లో డ్రగ్స్ లోడింగ్‌కు వాడే డాక్‌పై అమెరికా దళాలు దాడి చేశాయి. ఈ విషయాన్ని ఫ్లోరిడాలో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు
Donald Trump | రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై జరిగిన డ్రోన్ల దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధ పరిస్థితుల్లో దాడులు చేయడం సహజమే కానీ.. నేరుగా అధ్యక్షుడి నివాసాన్ని లక్ష్యం�
వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దించడానికి అమెరికా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. రానున్న కొద్ది రోజుల్లో వెనిజువెలా లక్ష్యంగా అమెరికా కొత్త తరహా ఆపరేషన్లు నిర్వహించడానికి ప్రణాళ�
దక్షిణాఫ్రికాలో ఈ నెల 22, 23 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ నెల 21-23 తేదీల్లో ఆ దేశంలో ప్రధాని పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇండియా-బ్రెజిల్-దక్షిణాఫ్రికా (ఐబీఎస్ఏ) సమావేశంలోన�