China warns against ‘use of force’ | ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా జోక్యంపై చైనా మండిపడింది. బలప్రయోగం చేయవద్దని వార్నింగ్ ఇచ్చింది.
World War -3 | ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య మొదలైన యుద్ధ వాతావరణం క్రమంగా ప్రపంచ యుద్ధం దిశగా మారుతున్నది. రెండు దేశాలతో పాటు ఆయా పక్షాల వైపు ప్రపంచ దేశాలు తమ సైనిక శక్తిని మోహరిస్తుండటం గుబులురేపుతున్నది. ఇరాన్‌పై యు
Ashok Onkar | అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత దేశాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవడానికి కుట్రలు చేస్తున్నాడని ఎంసీపీఐ (యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్ అన్నారు.
Pope Francis Funeral: పోప్ ఫ్రాన్సిస్ శవపేటికను సెయింట్ పీటర్స్ బాలిసికా నుంచి సెయింట్ పీటర్స్ స్క్వేర్‌కు తీసుకువచ్చారు. అక్కడ ఫ్రాన్సిస్ పార్దీవదేహానికి ప్రపంచ దేశాధినేతలతో పాటు లక్షలాది మంది అభిమ�
Trade War: బోయింగ్ విమానాలను కొనవద్దు అని చైనా తన ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఆదేశం జారీ చేసింది. అమెరికా భారీగా దిగుమతి సుంకాలు విధించిన నేపథ్యంలో డ్రాగన్ దేశం ఈ నిర్ణయం తీసుకున్నది.
ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఏదో ఒక వంకతో విదేశీయులను వెనక్కి తిప్పి పంపుతున్నారు అమెరికా అధికారులు. విద్యార్థి లేదా వర్క్ వీసాపై ఉన్న వారు డ్రంకెన్ డ్రైవింగ్‌లో దొరికితే వెంటనే వారి వీసా ర�
Air Attacks : ట్రంప్, పుతిన్ ఫోన్ సంభాషణ.. ఉక్రెయిన్ వార్‌కు ఫుల్ స్టాప్ పెట్టలేకపోయింది. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని పుతిన్ తిరస్కరించారు. దీంతో మళ్లీ రష్యా, ఉక్రెయిన్ దే
US education department: అమెరికా విద్యాశాఖలో పనిచేస్తున్న సగం మంది ఉద్యోగుల్ని తొలగించనున్నారు. ఆ శాఖలో మొత్తం 4వేలకుపైగా ఉద్యోగులు ఉన్నారు. వారిలో 2100 మంది మార్చి 21వ తేదీ నుంచి సామూహిక లీవ్ తీసుకోనున్నారు.
Vikatan Website: తమిళ మీడియా సంస్థ వికటన్ వెబ్‌సైట్‌ను.. కేంద్రం బ్లాక్ చేసింది. దీంతో న్యాయ పోరాటం చేసేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తున్నది. ట్రంప్‌ను మోదీ కలిసిన అంశంపై వేసిన కార్టూన్ వివాదాస్పదం కావడంతో.. ఆ �
White House: మోదీ, ట్రంప్ మీడియా సమావేశానికి వెళ్లిన ఏపీ వార్తాసంస్థ జర్నలిస్టుకు చేదు అనుభవం ఎదురైంది. ఆ జర్నలిస్టుకు వైట్‌హౌజ్ ఎంట్రీ ఇవ్వలేదు. గల్ప్ ఆఫ్ మెక్సికో అంశంలో అసోసియేటెడ్ వార్తా సంస్థ, ట్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో తాను గెలిస్తే అమెరికా పౌరులను చంపిన వలసదారులకు మరణశిక్ష �
Donald trump | అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్‌లోని అక్రమ వలసదారులపై ఆయన విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తాను అధ్యక్షడిగా ఎన్నికైత�