Home
International
Us Government Has Disqualified 7200 Commercial Truck Drivers Who Failed English Proficiency Tests
ఇంగ్లిష్ ప్రావీణ్య పరీక్షల్లో విఫలం.. ట్రక్కు డ్రైవర్లపై వేటు
ఇంగ్లిష్ ప్రావీణ్య పరీక్షల్లో విఫలమైన 7,200 మంది వాణిజ్య ట్రక్కు డ్రైవర్లను అమెరికా ప్రభుత్వం అనర్హులుగా ప్రకటించింది. వీరిలో భారతీయులు అధికంగా ఉన్నట్టు తెలిసింది.
- 7,200 మంది లైసెన్స్ రద్దు
- ట్రంప్ సర్కారు నిర్ణయం
- వీరిలో భారతీయులే ఎక్కువ
వాషింగ్టన్ : ఇంగ్లిష్ ప్రావీణ్య పరీక్షల్లో విఫలమైన 7,200 మంది వాణిజ్య ట్రక్కు డ్రైవర్లను (Truck Drivers) అమెరికా (America) ప్రభుత్వం అనర్హులుగా ప్రకటించింది. వీరిలో భారతీయులు అధికంగా ఉన్నట్టు తెలిసింది. ఇటీవల రహదారులపై వరుసగా దారుణ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న క్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంగ్లిష్ ప్రావీణ్యాన్ని తప్పనిసరి చేస్తూ ఆ మేరకు ట్రక్ డ్రైవర్లకు పరీక్షను నిర్వహించింది.
అమెరికాలో 1,30,000 నుంచి 1,50,000 మంది ట్రక్ డ్రైవర్లు ఉండగా, పంజాబ్, హర్యానాల నుంచి వచ్చి పనిచేస్తున్న వారు వీరిలో అధికంగానే ఉన్నారని ఉత్తర అమెరికన్ పంజాబీ ట్రక్కర్స్ అసోసియేషన్ వెల్లడించింది. తాజా తొలగింపు ప్రభావం వీరిపై అధికంగా పడిందని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

