Trump | ఇప్పటివరకు భారత్‌పై అదనపు సుంకాలతో మోత మోగించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దొగొచ్చారు. తొందరలోనే ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు.
‘మోదీతో నేను ఎప్పుడూ స్నేహంగానే ఉంటాను. ఆయనో గొప్ప ప్రధాని. అయితే, ప్రస్తుతం ఆయన చేస్తున్న పని నాకు నచ్చలేదు. కానీ, ఇండియా, అమెరికా మధ్య ప్రత్యేక సంబంధం ఉంది. దాని గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు’.. అమెర
PM Modi | భారీ వర్షాలు (Heavy rains), వరదల (Flood) తో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రానికి తక్షణ సాయం కింద ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) రూ.1500 కోట్లు ప్రకటించారు.
ప్రధాని మోదీకి దమ్ముంటే అమెరికాపై 70శాతం సుంకాలు విధించాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ సవాల్ విసిరారు. భారత్‌పై అమెరికా పెద్ద మొత్తంలో టారిఫ్‌లు విధిస్తుంటే, దీనిని మోదీ సర్కార్ సరిగా ఎదుర్కోవటం లేదని కే
Arvind Kejriwal | ప్రధాని నరేంద్ర మోదీ తన ధైర్యాన్ని ప్రదర్శించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కోరారు. భారతీయ వస్తువులపై 50 శాతం సుంకానికి ప్రతీకారంగా అమెరికా దిగుమతులపై 75 శాతం సుంకం విధించా�
ఆరు శ్లాబ్‌ల జీఎస్టీని రెండు శ్లాబ్లుగా ఆకర్షణీయంగా మారుస్తామని ప్రధాని ఇటీవల వాగ్దానం చేశారు. కానీ, తాజాగా జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకొచ్చిన సంస్కరణలు జీఎస్టీని కఠినమైన ఐదు శ్లాబ్‌లు�
‘నోటితో నవ్వుతూ.. నొసటితో వెక్కిరించే’ తరహాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి కొనసాగుతున్నది. భారత్ తన మిత్ర దేశమని, ప్రధాని మోదీ గొప్ప ప్రధాని అని ఒక పక్క వ్యంగ్యంగా పొగుడుతూనే మరోవైపు భారత్‌పై కక్ష స�
మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న బీహార్‌లో ప్రజల ఆగ్రహావేశాలను రగల్చడానికి ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. విపక్షాల సభలో తన తల్లిని ఎవరో దూషించారంటూ మోదీ కన్నీళ్లు పెట్టుకున�
అమెరికాలో ఈ నెల చివరిలో నిర్వహిస్తున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనబోవడం లేదు. ఈ మేరకు తాత్కాలిక వక్తల జాబితాలో పీఎం మోదీ పేరును ఐకరాజ్య సమితి ప్రకటించలేదు.
PM Modi | అమెరికా అధిక టారిఫ్‌ల వేళ (Trump Tariffs) భారత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులో అమెరికాలో జరగనున్న ఐక్యరాజ్యసమితి 80వ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు (UN General Assembly) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హాజరు కావ�
PM Modi | రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్‌తో యుద్ధానికి సహకరిస్తోందంటూ భారత్‌పై అమెరికా అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే.
ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో ఊర్లకు ఊర్లే నీటమునిగాయి. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత రాష్ట్రాల్లో ప్రధాని మోదీ (PM Modi) పర్యటించనున్నారు.
పార్లమెంట్ సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం ప్రశ్నోత్తరాల సమయంలో జవాబులు ఇవ్వడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. కాని, ఇటీవలి కాలంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆ సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చినట్లు కనపడ�