మోదీ సర్కారు అతిపెద్ద వైఫల్యం నిరుద్యోగమేనని ఇటీవలి ఇండియాటుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేటతెల్లం కాగా.. తాజాగా ఫోర్బ్స్ ఇండియా అధ్యయనం దేశంలో నిరుద్యోగం ఆందోళనకర స్థాయికి చేరిందని వెల్లడించింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది డిసెంబర్లో భారత్ను సందర్శించనున్నారు. ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగుతున్నప్పటికీ భారత్-రష్యా బంధం బలపడుతున్న వేళ జరగనున్న పుతిన్ భారత పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
Union Cabinet | ఢిల్లీ పేలుడు ఘటనను కేంద్ర కేబినెట్ తీవ్రంగా ఖండించింది. ఈ పేలుడు ఘటన ఉగ్రవాదుల చర్యే అని కేంద్రం పేర్కొంది. ఈ ఘటనకు కారకులైన వారిని చట్టం ముందు నిలబెడుతామని తెలిపింది.
PM Modi: ప్రధాని మోదీ విద్యాభ్యాసం అంశంలో కొనసాగుతున్న కేసుపై ఇవాళ ఢిల్లీ హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తన అభ్యంతరాలను దాఖలు చేసేందుకు ఢిల్లీ యూనివర్సిటీకి మూడు వారాల సమయాన్ని ఇచ్చి�
Ayodhya | ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 25న అయోధ్యలో పర్యటించనున్నారు. రామజన్మభూమి సముదాయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఆలయం శిఖరాలపై జెండాలను ఎగుర వేయనున్నారు. అనంతరం ఈ కార్యక్రమం రామమందిరం న�
భారతీయ వస్తువులపై భారీ సుంకాలు విధించిన అమెరికా ప్రభుత్వం పాకిస్థాన్పై ఉదారంగా వ్యవహరిస్తూ తక్కువ సుంకాలు విధించిందని భారత రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ విమర్శించారు.
PM Modi | ప్రముఖ కవి, వాగ్గేయకారుడు అందె శ్రీ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేనిలోటు అని అభివర్ణించారు.