శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోద తీర్మానంపై ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్‌రావు చేసిన ప్రసంగానికి జాతీయ మీడియా అధిక ప్రాధాన్యం కల్పించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ గ్రూప్ తన వృద్ధి లక్ష్యాల్ని భారీగా తగ్గించుకుందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ బ్లూంబర్గ్ వార్తా సంస్థ పేర్కొంది.
రాష్ట్రంలోని గిరిజన విద్యార్థులు కేంద్ర ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 10 శాతం గిరిజన రిజర్వేషన్లను వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ పోస్ట్‌కార్డు ఉద్యమానికి దిగు�
2022 నాటికి రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నిరుద్యోగం రూపు మాపుతామన్నారు.. నల్ల ధనం వెలికి తీస్తామన్నారు.
Kunamneni Sambashiva Rao | అదానీ కుంభకోణాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి ప్రధాని నరేంద్రమోదీకి భయమెందుకని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు నిలదీశారు.
ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు కర్ణాటకలోని బెంగళూరు వేదిక కానున్నది. సోమవారం నుంచి ఐదు రోజులపాటు బెంగళూరులో ఉన్న యలహంక వైమానిక స్థావరంలో ఏరో ఇండియా-2023 జరుగనుంది.
ఒకటే ఒక రైలు.. అదీ బర్రె గుద్దితే పచ్చడైపోతున్న వందే భారత్ రైలుకు ప్రధాన మంత్రి వెళ్లి 14 సార్లు ప్రారంభోత్సవాలు చేస్తడా? గతంలో ఇంతకన్న మంచి రైళ్లు శతాబ్ది, రాజధాని వంటివి మొదలు కాలేదా? గతంలో ఎప్పుడన్న ప్ర�
దేశాన్ని అధోగతిపాలు చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని, అప్పుడు లైసెన్స్‌రాజ్ ఉంటే, ఇప్పుడు సైలెన్స్‌రాజ్ రాజ్యమేలుతున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తార�
నరేంద్రమోదీ పాలనలో దేశం అధోగతిపాలైందని, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. మోదీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అడ్డగోలుగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
మోదీ ప్రభుత్వ పాలన బండారం బయటపడుతుందనే జనాభా లెక్కింపును అడ్డుకొంటున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. ఆదివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ..
అదానీ అక్రమాలపై ఉలుకూపలుకూ లేకుండా వ్యవహరిస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వ తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా మండిపడింది. అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ