సింగరేణి బొగ్గు బావులను వేలం నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు.
దేశ రాజకీయాల్లో ప్రధాని మోదీని ప్రశ్నించే దమ్మున్న నేత సీఎం కేసీఆర్ అని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మోదీది మితిమీరిన రాజకీయ ఆకాంక్ష అని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధికి నిధుల కేటాయింపులో కేంద్ర�
సింగరేణిని ప్రైవేటీకరిస్తే బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు సమాధి కడతారని సీపీఎం వర్ని ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ అన్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనపై పలు గ్రామాల్లో నాయకులు శనివారం నిరసన వ్యక్తంచే�
మోదీ.. బీజేపీలో కుటుంబ పాలన కనిపించడం లేదా? అమిత్‌షా కుమారుడు ఏం చేస్తున్నారో మీకు తెలియదా? కేంద్ర మం త్రుల పిల్లలు బాధ్యతల్లో ఉన్నారని తెలియ దా?’ అని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్�
రాష్ట్ర అభివృద్ధికి పైసా ఇవ్వని ప్రధానికి సీఎం కేసీఆర్ ఎందుకు స్వాగతం పలకాలని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ స్కీంల పార్టీ అయితే, బీజేపీ స్కాంల పా�
ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి వచ్చినట్టు లేదని.. తెలంగాణపై తన కడుపులోని విషాన్ని కక్కడానికి వచ్చినట్టు ఉన్నదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.
తెలంగాణ పై మోదీ వివక్ష ను ప్రజలు గ మనించాలని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవ ణ్ కోరారు. అసత్యప్రచారాలు, మత విద్వేషాలు, ఎమ్మెల్యేలను కొనైనా ప్రభుత్వాన్ని కూల్చేయాలని యత్నించిన బీజేపీ చర్యలను ప్రజలు మరచిపోరని
దేశంలో రాజకీయంగా ప్రధాని మోదీని ఢీకొట్టే సత్తా తెలంగాణ సీఎం కేసీఆర్‌కే ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. అంబానీలకు దేశ ప్రజల ఆస్తిని దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలును ప్రధాని మోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వందేభారత్‌లో స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం పరేడ్ మైదానానికి చేరుకున్న ప్రధ�
ఎం కేసీఆర్ అంటే నే ఢిల్లీ పెద్దలకు వణుకు మొదలైందని.. తన పర్యటనలో తెలంగాణపై మోదీ విద్వేషపు ప్రసంగం చేశారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు.
పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సమావేశం అధికారిక కార్యక్రమమా? లేక పార్టీ మీటింగా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలకు ఇబ్బడిముబ్బడిగా వీఐపీ పాసులు ఇవ్వడమేంటని ఆశ్చర్యం వ�