హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పై మోదీ వివక్ష ను ప్రజలు గ మనించాలని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవ ణ్ కోరారు. అసత్యప్రచారాలు, మత విద్వేషాలు, ఎమ్మెల్యేలను కొనైనా ప్రభుత్వాన్ని కూల్చేయాలని యత్నించిన బీజేపీ చర్యలను ప్రజలు మరచిపోరని అన్నారు. పరేడ్ గ్రౌండ్లో మోదీ అసత్యాల పరేడ్ చేశారని ధ్వజమెత్తారు.