తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ అంటే విజనరీ, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి అంటే ప్రిజనరీ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.
తాము అధికారంలోకి వస్తే ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాలు చేయడం భవిష్యత్‌లో ఉండదని, వారిని క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన కాంగ్రెస్, అధికారంలోకి రాగానే మాట మార్చింది. క్రమబ�
భారతీయ సినీ దర్శక దిగ్గజం, దాదాసాహెబ్ ఫాలే అవార్డు గ్రహీత, పద్మభూషణ్ శ్యామ్‌బెనగల్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు.
ప్రణాళికాబద్ధమైన రహదారుల నిర్మాణం, నిర్వహణ రాష్ట్ర ప్రగతికి దన్నుగా నిలుస్తుందని కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది. అందుకే రహదారుల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టిపెట్టింది.
‘నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తున్నది. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది.’ అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వజమెత్తారు. వ�
సంపదను సృష్టించడమే కాదు దాన్ని రెట్టింపు చేయడం ఎలాగో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం యావత్తు దేశానికి తెలియజెప్పింది. కొత్తగా ఏర్పడిన ఒక రాష్ట్రానికి దశదిశను చూపడమే కాదు.. అభివృద్ధికి ప్రణాళికలను ర�
సచివాలయం సాక్షిగా కాంగ్రెస్ సర్కారు తెలుగు తల్లిని అవమానిస్తూ తల్లి రూపం మార్చడాన్ని నిరసిస్తూ మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు గళమెత్తారు. బీఆర్ఎస్పార్టీ వర్కింగ్ ప్రెసిడె�
ఈ మధ్యకాలంలో ప్రజాకవి గోరటి వెంకన్నతో కలిసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశాను. నేను రాసిన ‘పిట్టవాలిన చెట్టు’ పుస్తకాన్ని వారికి అందజేశాను. ఆ సందర్భంలో తెలంగాణ జల వనరుల మీదికి చర్చ మళ్లింది. న�
కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ తిరుగులేని ఆర్థిక శక్తిగా అవతరించిందన్న విషయం మరోమారు స్పష్టమైంది. జీఎస్డీపీ, ఓన్ ట్యాక్స్ రెవె న్యూ, తలసరి ఆదాయం, విద్యుత్తు వినియోగం, వ్యవసాయ ఉత్పత్తులు ఇలా ప్రతి రం�
సమయం లేదు. సందర్భం అసలే లేదు. ఉచితానుచితాల ప్రసక్తే లేదు. అధికారిక కార్యక్రమమా? పార్టీ కార్యక్రమమా అనేది పట్టదు. పిడుగుకి, బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహార శైలి.
Bathukamma Sarees | రాష్ట్రంలోని ఆడబిడ్డల కోసం ప్రతి ఏడాది కోటి బతుకమ్మ చీరల పంపిణీ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచింది. పండుగ సమీపిస్తున్నా ఇప్పటి వరకు చీరల పంపిణీ ఊసే లేదు.