Palle Ravi Kumar Goud : ఫోన్ ట్యాపింగ్ కేసులో శాసన సభ ప్రతిపక్ష ఉపనేత హరీశ్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదమని తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ (Palle Ravi Kumar Goud ) విమర్శించారు.
Phone Tapping Case |ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ రిటైర్డ్ చీఫ్ టీ ప్రభాకర్‌రావుకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మార్చి 10 వరకు పొడిగించింది. కస్టడీ విచారణ పూర్తయినప్పటికీ, ఆయనను
ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రత్యేక సిట్ బుధవారం పలువురికి నోటీసులు జారీచేసింది. వారిలో ముఖ్యమంత్రి సోదరుడు కొండల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, జైపాల్‌యాదవ్‌ను గురువారం విచారణకు రావాలని కోరింది.
బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌రావును ఫోన్‌ట్యాపింగ్ కేసులో విచారణకు అనుమతించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖ లు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
తమ అభిమాన నేత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అకారణంగా విచారణ పేరుతో ఇబ్బంది పెట్టడాన్ని ఖండించడంతో పాటు ఆయనకు మద్దతుగా జూబ్లీహిల్స్ పీఎస్ వద్దకు బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణులు, నాయకుల�
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు రెండో దఫా కస్టోడియల్ విచారణ ముగిసింది. ఈ నెల 25తో ఆయన విచారణ ముగిసిన వెంటనే.. విడుదల చేయాలని సుప్రీంకోర్�
ఫోన్ ట్యా పింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్‌రావు విచారణ గురువారం ముగిసింది. ఇదే వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర అధికారులతో కలిపి ప్రభాకర్‌రావును సిట్ విచారించినట్టు తెలిసింది.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఇంకెంతకాలం సాగదీస్తారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులను సూటిగా ప్రశ్నించింది.
ఫోన్‌ట్యాపింగ్ కేసులో నిందితుల విచారణ సమయంలో రాజకీయ నాయకులు హాజరుకావడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కొందరు ఎంపీ, ఎమ్మెల్యేల, రాజకీయ నేతల సమక్షంలో పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు దర్యాప్తు జరిపా�
ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు 14వ తేదీకి వాయిద�