ఫోన్ల ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయ న మామ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా ఈ నెల 25 ఉదయం 10 నుంచి 28 సాయం త్�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీలుగా కొనసాగుతున్న మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్‌రావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావును సోమవారం చంచల్‌గూడ జైలు అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.
పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితుడ్ని అరెస్టు చేసిన ఘనత తెలంగాణ పోలీసులకు దక్కింది. అసలు అంశాన్ని పక్కదారి పట్టించిన పోలీసులు, బాధితుడినే నిందితుడిని చేసి కటకటాలపాలు చేశారు.
పాలకుడికి తన ప్రాంతం పట్ల ప్రేమ ఉండాలి. పాలనలో దీక్షాదక్షత ఉండాలి. రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమంపై ధ్యాస ఉండాలి. అంతేకానీ, ఎప్పుడూ ప్రతీకారంతో రగిలిపోతే దాని ప్రభావం పాలనపై పడుతుంది. ప్రతిపక్షాల పట్ల ప్ర
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తన ఫోన్ ట్యాప్ చేయించారని బాచుపల్లిలోని నిజాంపేట ప్రగతినగర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు, పార్టీ సిద్ధిపేట ఇన్చార్జి గదగోని చక్రధర్‌గౌడ్ చేసిన ఫిర్యాదు మేరకు పంజ�
‘రేవంత్‌రెడ్డీ.. నీకు చేతనైంది ఒక్కటే.. తప్పుచేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. ‘నువ్వెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రశ్నించడం కొనసాగిస్తూనే ఉంటా�
Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ జూబ్లీహిల్స్ ఏసీపీకి మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్�
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడైన ఒక టీవీ చానల్ ఎండీ ఏ శ్రవణ్‌కుమార్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తామని, శ్రవణ్ పోలీసులకు లొంగిపోయాక విచారణ చేయవచ్చు కదా? అని హైకోర్టు పోలీసులకు ఒక ప్రతిపాదన చేసింది. �
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ భుజంగరావుకు చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్‌ను మరోసారి పొడిగించాలంటూ ఆయన చేసుకున్న విన్నపాన్ని నాంపల్లి కోర్టు తిరస్కరించింది. వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సల నిమిత్�