25 వరకు ప్రభాకర్‌రావు కస్టడీ.. ఫోన్‌ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశం
ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్ర భాకర్‌రావు కస్టడీని సుప్రీంకోర్టు ఈ నెల 25 వరకు పొడిగించింది.
- సీఎం ఆరోపించిన స్టేట్మెంట్ కోసం వేధిస్తున్నారు
- ధర్మాసనం ఎదుట ప్రభాకర్‌రావు న్యాయవాదుల వాదన
హైదరాబాద్, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ): ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్ర భాకర్‌రావు కస్టడీని సుప్రీంకోర్టు ఈ నెల 25 వరకు పొడిగించింది. జస్టిస్ నాగరత్న ధర్మాసనం ఎదుట శుక్రవారం జరిగిన వాదనల సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కస్టడీని పొడిగించాలని కోరారు.
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ కస్టడీలో ప్రభాకర్‌రావు సహకరించడం లేదని, మరికొన్ని రోజులు విచారించా ల్సి ఉందని చెప్పారు. మరోవారం రోజులు విచారణకు అనుమతి ఇవ్వాలని కోరగా ధర్మాసనం అంగీకరించింది. ఈ నెల 26న ఆయనను రిలీజ్ చేయాలని ఆదేశిస్తూ కేసును జనవరి 16కు వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

