పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రామయ్యపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి గ్రామ సర్పంచి మూల మంగ ఆదివారం భూమి పూజ చేశారు. సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.10 లక్షల నిధులు మంజూరు చేసింది.
గోదావరిఖని ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో శనిగరపు మల్లేష్ ప్యానల్ విజయం సాధించింది. స్థానిక ఫొటో భవన్ లో ఆదివారం సాయంత్రం జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.
ఇదిగో.. రామగుండం బల్దియా పనితనానికి పరాకాష్టనే ఈ చిత్రం. గోదావరిఖని బజార్ ప్రాంతంలో ఇటీవల నిర్మించిన పుట్ పాత్ ల మన్నిక చూడండీ.. ఒకవైపు నిర్మాణం జరుగుతుండగానే.. మరోవైపు కుంగిపోతుండటం స్థానికులను ఆశ్చర్యా�
కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేసి రైతుల పంట సాగు సహకరించాలని బీఆర్ఎస్ మండల మాజీ కన్వీనర్, మాజీ ఎంపీటీసీ మైలారం నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా అనేదానికి 40 సంవత్సరాల తర్వాత స్నేహితుడి కుటుంబానికి చిన్ననాటి మిత్రులు అండగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్లో 1987లో పదో తరగత�
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి పెద్దపట్నం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని శ్రీ సాంబమూర్తి ఆలయంలోకి శ్వేత నాగు ప్రవేశించింది. ఈ ఆలయం కాకతీయుల కాలంలో నిర్మించగా భక్తులు దీనిని పునరుద్ధరించి గత దశాబ్ధాలుగా శివుడికి నిత్య పూజ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని సాయి మణికంఠ మోడ్రన్ హై స్కూల్ లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఏడో తరగతి విద్యార్థి టీ సుహాని అండ�
పెద్దపల్లి కలెక్టర్ ఆదేశానుసారం మండలంలోని అన్ని గ్రామాల్లో సర్ కార్యక్రమం విజయవంతం కోసం హెల్ప్ డెస్క్ ప్రారంబించినట్లు తహసీల్దార్ రాముడు తెలిపారు. ఈ సందర్భంగా కాల్వశ్రీరాంపూర్ జీపీ లో హెల్ప్ డెస్క్ శ�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖను శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. సోమవారం నుంచి బ్యాంకింగ్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌కు మైనింగ్ లీజు మంజూరు కావడం సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవాలలో భాగంగా రామగుండం ఏరియా-1 పరిధిలోని జీడీకే-1&3 ఇంక్లైన్ గనిలో శనివారం ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాలలో ఒకటైన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ నెల 12, 13 తేదీల్లో పెద్దపట్టం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
ఆయిల్ పామ్ తోటల సాగుతో అధిక లాభాలు ఉన్నాయని రైతులు వాటి సాగుకు ముందుకు రావాలని పెద్దపల్లి ఉద్యానవన శాఖ సుంక మహేష్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రామయ్యపల్లి గ్రామంలో గాగిరెడ్డి సునంద, గాగిరెడ
అక్రమంగా మొరం తరలిస్తున్న ట్రిప్పర్ ను శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బంజేరుపల్లి గ్రామంలో స్థానిక బీ ఆర్ ఎస్ నాయకులు పట్టుకున్నారు. ఆ పార్టీ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం ...గ్రామంలో ఇండ్ల న�