పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములలో ఇండ్ల నిర్మాణాలకు, అలాగే వెంచర్లలో లేఅవుట్ లేకుండా అక్రమంగా జీపీ ద్వారా అనుమతులు, ఇంటి నంబర్ల కేటాయింపులను నిలిపివేయ
పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ లో బదిలీపై వచ్చిన నూతన ఎస్సై ఎంబడి శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లో శుక్రవారం రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సోదరీమణులు తమ అన్నలు, తమ్ముళ్లకు రాఖీలు కట్టి వారిపై అక్షింతలు వేసి దీవించారు. సోదరులు పెట్టిన కట్న కానుకలను సోదరీమణులు స�
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన నాంసానిపల్లి మాజీ ఉప సర్పంచ్ వీరవేణి రమేష్ మేనకోడలు వివాహ వేడుకకు టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్ డాక్టర్ చిరుమల్ల రాకేష్ హాజరయ్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా నియామకమైన గోశిక స్వామిని బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం సన్మానించారు. ఓదెల మండలం మడక గ్రామంలో నూతనంగా ఓదెల మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన స�
పెద్దపల్లి జిల్లాలో ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ అనంతరం రామగుండం నియోజక వర్గంలో 30వేల ఓట్లు గల్లంతైనట్లు అధికారిక గణంకాలు చెబుతున్నాయి. నియోజక వర్గంలో మొత్తం 2,13,990 ఓట్లు ఉండగా, ముసాయిదా ఓటరు జాబితాలో
న్నికల కమిషన్ ఆదేశాల మేరకు దేశంలో ప్రతీ పౌరుడికి ఒకే ఓటు ఉండాలని, రెండు చోట్ల ఓటు కలిగి ఉంటే నేరమని కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ రాపెల్లి రాముడు పేర్కొన్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, వార్డు సభ్యుడు నారా ప్రేమ్ సాగర్ సోదరుడు విద్యాసాగర్ - హరిత శ్రీ వివాహ మహోత్సవం గురువారం మండల పరిధిలోని ఖిలావనపర్తి లక్ష్మీనృసింహ స్వ�
ధర్మారం మండలం కొత్తూరు గ్రామ యువ మహిళా సర్పంచ్ భూక్య సంగీత ఆంజనేయులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు సంయుక్తంగా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని గురువారం తని
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఖిలావనపర్తి, దొంగతుర్తి, కొత్తూరు గ్రామాలలో సర్పంచులు మోతే కనకయ్య, కొడారి మంగ హనుమయ్య, భూక్య సంగీత ఆంజన�
పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి లక్ష్మణ్ కుమ
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొమిర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ గోలి లింగారెడ్డి ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.