Ramagiri | రామగిరిలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలను రామగిరి మండలం సెంటినరీ కాలనీలో బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు.
Ramagiri | రామగిరి, ఫిబ్రవరి 17: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలను రామగిరి మండలం సెంటినరీ కాలనీలో బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కాపుర బోయిన భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాణాసంచాలు కాల్చి, కేక్ కట్ చేసి ఆనందోత్సాహాలతో వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా నాయకులు కేసీఆర్‌కి దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షిస్తూ నినాదాలు చేశారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చూపిన దూరదృష్టిని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పూదరి సత్యనారాయణ గౌడ్, మేదరబోయిన కుమార్ యాదవ్, నాగేలి సాంబయ్య, పుల్లెల కిరణ్, జోవహర్, మాజీ జడ్పీటీసీ శారద, మాజీ వైస్ ఎంపీపీ కాపురాబోయిన శ్రీదేవి, మండల అధ్యక్షురాలు ఆశా కుమారి, అరుణ, అశ్విని, స్వాతి, అర్చన,వాణి, శంకరమ్మ,ఉదయ్, ఇబ్రహీం, శ్రీనివాస్ రెడ్డి, రాజన్న, ప్రశాంత్, సదానందం, మని, అశోక్, బోకూరి పోశం,అసం తిరుపతి, ఆరు యాదవ్, గోపాల్, సంతోష్, గండి శ్రీనివాస్, గిటుకు శ్రీనివాస్, రొడ్డ శ్రీనివాస్, శ్రీకాంత్, మగబుల్,కాట అనిల్, సుదీర్, రాజేష్, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

