బోధన్ పట్టణంలో సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గత మూడు రోజులుగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ కాంతారావు తెలంగాణ ఉద్యమంలో చే
జాతీయ పత్రికా దినోత్సవం నవంబర్ 16 ను పురస్కరించుకుని పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ లో ఆదివారం బీఆర్ఎస్ నాయకుడు, సామాజిక సేవా కార్యకర్త మిట్టపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో యువజన నాయకులు పెద్ద ఎత్తున పాత్రి�
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ శ్రీనివాస రామానుజన్ పాఠశాలలో చిల్డ్రన్స్ డే వేడుకలు గణంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ వేషధారణలో ఆకట్టుకున్నారు. లాయర్, డాక్టర్, పోలీస్, ఆర్మీ, అధికారుల వేషధారణలో అ
అఖిల భారత సహకార వారోత్సవాలను కాల్వ శ్రీరాంపూర్, కూనారం సహకార సంఘం కార్యాలయాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల్లో విండో చైర్మన్లు చదువు రామచంద్రారెడ్డి, గజవేల్లి పురుషోత్తం జాతీయ జ�
Anasuya | టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, తరువాత యాంకర్‌గా మారి ‘జబర్ధస్త్’ షో ద్వారా ప్రజాదరణ పొందారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హుజురాబాద్ ఏసీపీ మాధవి పచ్చ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం సబ�
నిజామాబాద్ జిల్లా పోలీసుల తీరుపై హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం బోధన్ లో పలువురు సంబురాలు చేసుకున్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసి పరారైన నిందితుడు రియాజ్ ని పట్టుకుని ఎన్ కౌంటర్ చేయడం సరైందేనని య
కోరుట్ల పట్టణంలోని పీబీ గార్డెన్స్ లో శనివారం శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాల విద్యార్థులు అరుణోదయ వైభవం 2025 పేరిట ఏర్పాటు చేసిన స్వాగతోత్సవ వేడుకలు అలరించాయి. ఈ సందర్భంగా సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యా�
కోరుట్ల పట్టణంలో శనివారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుట్టినరోజు పురస్కరించుకొని స్థానిక సాయి రామ దేవాలయంల�
గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి శ్రీరామ కృష్ణ హైస్కూల్లో శనివారం ముందస్తు దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల ధరించి దీపాలు వెలిగించి సందడి చేశారు.
పాలకుర్తి మండలం జీడీ నగర్ యూనివర్సల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శుక్రవారం ముందస్తు దీపావళి సంబరాలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సా�
విజయదశమి పర్వదిన వేడుకలు మండలంలో గురువారం ఘనంగా నిర్వహించారు. చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి, ముల్కనూర్, ఇందుర్తి, ముదిమాణిక్యం, కొండాపూర్, సుందరగిరి తదితర గ్రామాల్లో గ్రామస్తులు డబ్బు చప్పులతో ర్యాల
ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తన కుటుంబ సభ్యులతో కలిసి విజయ దశమి వేడుకల్లో పాల్గొనడానికి తన స్వగ్రామం మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి వచ్చారు. ఈ వేడుకల్లో గ్రామస్తులు, యువకులు, విద్యార�