BRS Victory | బీఆర్ఎస్ గెలుపు పట్ల వెంకట్రావుపేటలో సంబరాలు
BRS Victory | దుబ్బాక మున్సిపాలిటీతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం పట్ల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండారు స్వామి గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
తొగుట : దుబ్బాక మున్సిపాలిటీతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ఘన విజయం (BRS victory ) సాధించడం పట్ల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండారు స్వామి గౌడ్ ( Swamy Goud ) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.
ఆయన మాట్లాడుతూ దుబ్బాక అంటేనే బీఆర్ఎస్ పార్టీ అడ్డా అని అన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ ఎన్నికలతో పాటు మున్సిపాటిటీల్లో మంచి మెజారిటీ అందించారని, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు.. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు పులిగారి శివయ్య, ఉపసర్పంచ్ లచ్చోళ్ళ లింగం నాయకులు సుతారి రాములు, పాత్కుల బాలేష్, పులిగారి లక్ష్మణ్, జహంగీర్, ఎంగలి నరేందర్, వడ్డె నర్సింలు, బెజ్జనమైన కనకరాజు, సుతారి రాంబాబు, టంకరి లింగం, పాత్కుల ఆంజనేయులు, రాములు, లక్ష్మణ్, పులిగారి భాస్కర్, గణేష్, మధు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

