సింగరేణి సంస్థ రామగుండం ఏరియా-1 పరిధిలో ఉద్యోగులకు నిర్వహిస్తున్న అంతర్గత 2026-27 క్రీడల్లో భాగంగా శుక్రవారం లాన్ టెన్నిస్ పోటీలు ప్రారంభమయ్యాయి. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వద్ద గల లాన్ టెన్నిస్ కో
సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాల సెక్టర్–2లో (ఫ్లోరా అండ్ పౌన నేచర్ క్లబ్) ఆధ్వర్యంలో శుక్రవారం ఎకో ఫ్రెండ్లీ గణేశ విగ్రహాల తయారీ పోటీని నిర్వహించారు. ఈ పోటీలో 105 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం హరిపురం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం షూల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గ్యారవేని విజయ-నాగరాజు యాదవ్ చేతుల మీదుగా వి�
బేగంపేట గ్రామంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో చోటుచేసుకున్న లోటుపాట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2002 సంవత్సరపు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదై ఉన్నప్పటికీ మ్యాపింగ్ జరగని పలువురు ఓటర్లకు నోటీసులు జార�
పెద్దపల్లి జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలు అట్టహాసంగా జరిగాయి. గోదావరిఖని శ్రీరామ విద్యానికేతన్ పాఠశాల ఆవరణలో గురువారం అండర్ 8 నుంచి 21 వరకు బాల బాలికలకు వేర్వేరు విభాగాల్లో న�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో డి టి ఆర్ ట్రాన్స్ ఫార్మర్ నూతనంగా ఏర్పాటు చేసి, గురువారం ప్రారంభించారు. బస్టాండ్ ఏరియా సమీపంలో లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించుకునేందుకు ఈ ట్రాన్స్ ఫార్మర్
కర్నూలులో జరిగిన 13వ జీకేఎంఎస్ జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్-2026 పోటీల్లో గోదావరిఖనికి చెందిన డ్రాగన్ షాటోకాన్ కరాటే క్లబ్ విద్యార్థులు విజేతలుగా నిలిచారు.
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో గడిచిన రెండేళ్లలో అభివృద్ధి జాడ లేదనడానికి కూరగాయల మార్కెట్ ఏరియా ఒక్కటే సరిపోతుందని కమ్యూనిస్టు పార్టీ నేతలు ధ్వజమెత్తారు. గోదావరిఖని మార్కెట్ ఏరియా రోడ్డులో మంగళవారం �
అసెంబ్లీ ముట్టడి కోసం హైదరాబాద్ తరలి వెళ్లకుండా మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లోని పలు గ్రామాల ఉపసర్పంచ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు నియోజక వర్గంలోని మానసిక వికలాంగుల అభివృద్ధి కోసం రామగుండంలో భవిత కేంద్రంను ఏర్పాటు చేసినట్లు సమీకృత శిశు అభివృద్ధి సేవ రామగుండం బాలల అభివృద్ధి ప్రా
అసెంబ్లీలోకి ప్రవేశించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సోమవారం పార్టీ నాయకులు చేశారు.
అధికారం లక్ష్యంగా అడ్డదిడ్డంగా ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ప్రజల ముందు 420గా నిలిచిందని బీఆర్ఎస్ కమాన్ పూర్ మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ శంకర్, యూత్ మండల మాజీ అధ్య�
కాంగ్రెస్ అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. 'వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యాల'ను ఎండగడుతూ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మం�
పెద్దపల్లి కలెక్టరేట్ లో జరిగిన జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమంలో ఓదెల మండలానికి చెందిన ప్రాథమికోన్నత పాఠశాల హరిపురం ప్రధానోపాధ్యాయులు ఏ మహేందర్ రెడ్డి, పోత్కపల్లి గర్ల్ ప్రాథమిక పాఠ�