పెద్దపల్లి మండలంలోని హన్మంతునిపేటలో బుధవారం కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 150 మందికి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ నాగరాజు, ఆర్థోపెడిక�
Protest | పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బుధవారంపేట గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రామగుండం 3 ఏరియా ఓసీపీ 2 విస్తరణలో భాగంగా సింగరేణి యాజమాన్యం భూసేకరణ పనులను ప్రారంభించడ�
రామగుండం కార్పొరేషన్ ముసాయిదా ఓటరు జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా కార్యాలయంలో సమర్పిస్తే పరిశీలిస్తామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ తెలిపారు.
ఎన్ఎస్ఎస్ శిబిరాలతో విద్యార్థులు సేవా దృక్పథం పెంపొందించుకునే అవకాశం లభిస్తుందని రంగాపూర్ గ్రామ సర్పంచ్ గంట రమేష్ అన్నారు. పెద్దపల్లి మండలంలోని రంగాపూర్ లో సోమవారం గాయత్రి డిగ్రీ&పీజీ కళాశాల NSS ప్రత్యే
సింగరేణి సంస్థ అర్జీ–3 డివిజన్ పరిధిలోని ఓసీపీ–2 విస్తరణ పనులకు అక్రమ నిర్మాణాలు పెద్ద అడ్డంకిగా మారుతున్నాయి. రామగిరి మండలం బుధవారంపేట గ్రామంలో పరిహారం పొందాలనే ఉద్దేశంతో ఇటీవల వందల సంఖ్యలో అక్రమ ఇండ్�
ఈనెల 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా దుకాణాల ఏర్పాటు కోసం వేలంపాట నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్-కొదురుపాక గ్రామాల పరిధిలోని సమ్మక్క సారలమ�
పెరిక కుల సంఘం ముత్తారం మండల అధ్యక్షులుగా ముత్తారం మండలంలోని ఖమ్మం పల్లి గ్రామానికి చెందిన అక్కల నారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు పెరిక కుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోవిందుల ఆనంద్ ఆయనకు నియామకపు ఉత్తర్వులు
హిమాచల్ ప్రదేశ్ లోని పాంటా సాహిబ్ లోఈ నెల 5 నుండి 9 వరకు జరిగే 69వ పాఠశాలల క్రీడా సమాఖ్య ( ఎస్ జి ఎఫ్) జాతీయ స్థాయి అండర్ -14 బాలుర వాలీబాల్ జట్టు మేనేజర్ గా పెద్దపల్లి జిల్లా ధర్మారం మోడల్ పాఠశాల పీఈటీ బైకని కొము�
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కట్నపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీమంత కార్య
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలో శనివారం తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల దాకా దట్టమైన పొగ మంచు కమ్మేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పల్లె సీమలు ఊటీలా తలపించాయి.
స్థానిక శ్రేష్ఠ కిడ్స్ పాఠశాలలో శ్రేష్ఠ అనే విద్యార్థిని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించకున్న విద్యార్థినిని తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పలు గ్రామాలలోని ఇటుక బట్టీలలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలను విద్యాశాఖ అధికారులు బడిలో చేర్పించారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం ధర్మారం ఎంఈవో పీ ప్�
హిమాచల్ ప్రదేశ్ లోని పాంటా సాహిబ్ లో జరిగే 9వ పాఠశాలల క్రీడా సమాఖ్య జాతీయ స్థాయి అండర్- 14 బాలుర వాలీబాల్ జట్టు కోచ్ గా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయ
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నేరుగా గుండారం రిజర్వాయర్ కు వెళ్లే డీ-83 ఎస్ఆర్ ఎస్పీ కాలువ శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీటితో శుక్రవారం కొన్నిగంటలపాటు పరవళ్లు తొక్కింది. ఎస్ఆర్ఎస్పీ కాలువ పరిమితి 700 క్యూస
కాల్వశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన కందుల సురేష్ తన సెల్ ఫోన్ పోగొట్టుకోవడంతో కాల్వ శ్రీరాంపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేసి ఫోన్ ని గుర్తించి దానిని దొరకబట