పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ శుక్రవారం విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ సన్మానించారు. గత ఏడాది సెప్టెంబర్ లో ఈ పాఠశాల ప్రిన్సిపల్ గా బాధ్యతలు ర�
సర్వో ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) చైర్మన్ దేవరనేని మోహన్ రావు అన్నారు.
రైస్ మిల్లులో బియ్యం గోల్ మాల్ అయిన సంఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు మంథని సీఐ రాజు పేర్కొన్నారు. మంథని పట్టణం పోలీస్ స్టేషన్ లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంథని సీఐ రాజు మాట్లాడారు.
చాలా రోజులుగా ఆస్తి పన్నులు కట్టకుండా బకాయిపడ్డ వారికి రామగుండం నగర పాలక సంస్థ రెడ్ నోటీసులు జారీ చేస్తుంది. ఈ నోటీసులను మొదటి హెచ్చరికగా ప్రజలు భావించి వెంటనే స్పందించి కార్పొరేషన్ కు ఆస్తి పన్ను చెల్ల
మహిళల రక్షణే లక్ష్యమని షీ టీం ఇన్చార్జ్ ఎస్ఐ లావణ్య అన్నారు. రామగుండం పోలీసు కమిషనర్ అదేశాల మేరకు గురువారం అంతర్గాం మండలం లింగాపూర్ మోడల్ స్కూల్, ఎల్లంపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార�
తాగునీటి సమస్య కు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. దేవునిపల్లి గ్రామంలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవం, నూతన గ్రామపంచాయతీ భవన నిర్మా
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో న్యాయస్థానం ముందున్న వైన్స్ షాపును అక్కడి నుంచి తరలించాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణిలో దరఖాస్తు పెట్టారు.
సమాజంలో జర్నలిస్టుల సేవలు మరువలేవని కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు అన్నారు. జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో జర్నలిస్టులకు తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరా�
ఘనంగా కార్తిక వన సమారాధన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల గ్రామంలోని మానేటి రంగనాయక స్వామి ఆలయంలో కరీంనగర్ అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతిష�
పాము కాటుతో మహిళా మృతి చెందిన సంఘటన కాల్వ శ్రీరాంపూర్ లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన సుదాటి రమ (50) తన వ్యవసాయ పొలం కోయడానికి పొలం వద్దకు వెళ్లి�
జాతీయ పత్రికా దినోత్సవం నవంబర్ 16 ను పురస్కరించుకుని పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ లో ఆదివారం బీఆర్ఎస్ నాయకుడు, సామాజిక సేవా కార్యకర్త మిట్టపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో యువజన నాయకులు పెద్ద ఎత్తున పాత్రి�
పాలకుర్తి మండలం వెంనూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం స్వామి వారికి కల్యాణోత్సవం నిర్వహించారు. గత నాలుగు రోజులుగా భక్తులు స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషే�
పెద్దపల్లి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో శనివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర కార్తీక మా�