తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29న నిర్వహించిన దీక్షా దివాస్ ను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ధర్మారం మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్ కోరారు.
మంథని మండలం పుట్టపాక గ్రామంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ . కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించకపోవడంతో ‘నమస్తే తెలంగాణ’లో కోడ్ అమలులో ఉన్న ఫ్లెక్సీలు తొలగించరా..? అనే కథనాన్న
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ శతాధిక బాల రచయితల సమ్మేళనంకు పెద్దపల్లి జిల్లా నర్సింహులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యా
అయ్యప్ప మాలధారణ స్వాములు నిత్య అన్న ప్రసాద వితరణను సద్వినియోగం చేసుకోవాలని పెద్దపెల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని నీరుకుల రోడ్లో గల అయ్యప్ప ఆలయంల
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన గ్రామాల్లో ఏర్పాటుచేసిన వివిధ పార్టీల ఫ్లెక్సీలను అధికారులు తొలగించడం లేదు. మంథని మండలం పుట్టపాక గ్రామంలో ఒక పార్టీ నాయకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను తొలగించకపోవడం పట్ల ఆ గ
మంథని మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల వేడి మొదలైంది. ఆయా గ్రామపంచాయతీలో ఆశావాహు�
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషను ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే మాట తప్పిందని జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ దాసరి ఉషా మండిపడ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రం శివారులోని మల్లన్న గుట్టపై బుధవారం పర్వతాల మల్లన్న ( మల్లిఖార్జున స్వామి) పెద్దపట్నం ఉత్సవం ఆలయ కమిటీ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప ఆలయంలో బుధవారం సుబ్రహ్మణ్యస్వామి షష్టి(జన్మదినోత్సవ)రోజున వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలత
ఈ -శ్రమ్ పోర్టల్లో భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులు పేర్లు నమోదు చేసుకోని ప్రభుత్వం అందించే వివిధ సామాజిక భద్రత పథకాలు పొందాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని తన చాంబర�
పెద్దపల్లి జిల్లా కేంద్రం లోనే జిల్లా ప్రధాన న్యాయస్థాన నూతన భవనము నిర్మిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారం లో వచ్చాక ఎమ్మెల్యే విజయరమణరావు మాట మార్చారని న్యాయవాదులు ధ్వజమెతారు.