MLA Vijayaramana Rao | కాల్వశ్రీరాంపూర్లో మార్చి 13 నుండి శత రుద్ర మహాయాగం.. పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే విజయరమణారావు
కాల్వశ్రీ రాంపూర్ లోని శ్రీ జగత్ మహా మునీశ్వర స్వామి ఆశ్రమం లో మార్చి 13నుండి 15.వరకు జరిగే శత రుద్ర మహా యాగం వాల్ పోస్టర్ ను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు శుక్రవారం ఆవిష్కరించారు.
MLA Vijayaramana Rao | కాల్వశ్రీరాంపూర్, ఫిబ్రవరి 20 : కాల్వశ్రీ రాంపూర్ లోని శ్రీ జగత్ మహా మునీశ్వర స్వామి ఆశ్రమం లో మార్చి 13నుండి 15.వరకు జరిగే శత రుద్ర మహా యాగం వాల్ పోస్టర్ ను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శత రుద్ర మహా యాగం ద్వారా ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం కలిగి అందురూ సుఖ సంతోషాలతో ఉండాలని, లోక కల్యాణార్థం జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు.
అలాగే తన వంతు సహాయ సహకారం అందిస్తానని, ఆశ్రమ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పిఠాధిపతులు బసవత్తుల రాజ మౌళి శ్వర స్వామి, సర్పంచ్ బంగారు రమేష్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, గోవర్ధన శాస్త్రి, మునీందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

