కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వసంత పంచమి వేడుకల సందర్భంగా నాంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం నిర్వహించారు.
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఉషన్నపల్లి గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు బాలే శివప్రసాద్ గుండెపోటుతో మృతి చెందాడు. మండల కేంద్రంలో శనివారం అస్వస్థతకు గురికావడంతో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి �
కాల్వశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన చెప్పాల సదయ్య తన సెల్ ఫోన్ పోగొట్టుకోవడంతో కాల్వ శ్రీరాంపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేసి ఫోన్ ని గుర్తించి దానిని దొరకబ
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి హుస్సేన్ మియా వాగు ఒడ్డున జరిగే సమ్మక్క సారలమ్మ జాతర పనులను మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, సర్పంచ్ ఆరెల్లి రమేష్ శుక్రవారం ప్రారంభించారు.
పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పలువురు నాయకులు ఆకాక్షించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మండల కేంద్రంలో ముదిరాజ్ కులస్థుల ఆరాధ్యదైవమైన పెద్దమ్మతల్లి బోనాల పండుగను అత్యంత వైభవంగా
సంక్రాంతి సందర్భంగా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మొట్లపల్లి లో ముగ్గుల పోటీలను సర్పంచ్ తులా మనోహర్రావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ పోటీల్లో 26 మంది మహిళలు పోటీల్లో పాల్గొని ముగ్గులు వేశారు.
మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ గోపగోని సారయ్య గౌడ్ వివేకానంద జన్మదిన సందర్భంగా సోమవారం హైదరాబాద్లోని త్యాగరాజ గాన సభలో శ్రీస్వామి వివేకానంద స్ఫూర్తి పురస్కారం అందుకున్నారు.
కాల్వశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన కందుల సురేష్ తన సెల్ ఫోన్ పోగొట్టుకోవడంతో కాల్వ శ్రీరాంపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేసి ఫోన్ ని గుర్తించి దానిని దొరకబట
కాల్వ శ్రీరాంపూర్ మండలకేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్ మామిడి లత అశోక్ ఆధ్వర్యంలో చిన్నారులకు గురువారం అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ సావిత్రి మాట్లాడుతూ చిన్నారులకు పౌష�
కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వర్రావుకు ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి కల్పించింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామానికి చెందిన జగదీశ్వర్ రావు 10వతరగతి వరకు అద�
విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల లోపు (బడీడు) పిల్లలందరూ బడిలో చదువుకోవాలని ఎంఈవో మహేష్ పేర్కొన్నారు. ఆయన మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో బడి బయటి పిల్లల కోసం బుధవారం సర్వే నిర్వహించారు.
రాష్ట్రంలోని 2014 బ్యాచ్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు నోషనల్ సర్వీస్ను పరిగణనలోకి తీసుకొని మూలవేతనాన్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం అని పీఎంటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుముల పో�
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి లో సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ కేంద్రాన్ని పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి నామినేషన్ వివరాలు అడిగి తెల�
సమాజంలో జర్నలిస్టుల సేవలు మరువలేవని కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు అన్నారు. జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో జర్నలిస్టులకు తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరా�