Home
Karimnagar
Better Medical Services Should Be Provided In Government Hospitals Peddapalli Collector Koya Sriharsha
Better Medical Services | ప్రభుత్వ దవాఖానలో మరింత మెరుగైన వైద్య సేవలందించాలి.. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష
జిల్లా ప్రభుత్వ దవాఖానలో మరింత మెరుగైన వైద్య సేవలందించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి, మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మీకంగా తనిఖీ చేశారు.
Better Medical Services | పెద్దపల్లి, ఫిబ్రవరి17 : జిల్లా ప్రభుత్వ దవాఖానలో మరింత మెరుగైన వైద్య సేవలందించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి, మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మీకంగా తనిఖీ చేశారు. రూ.24 లక్షలతో కంటి శస్త్ర చికిత్స విభాగంలో కొత్తగా కొనుగోలు చేసిన ఫాకో యంత్రం పని తీరు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కంటి శస్త్ర చికిత్సను అత్యాధునిక పద్ధతుల్లో విజయవంతంగా చేసేందుకు వినియోగించే ఫాకో యంత్రం జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్, కంటి శస్త్ర చికిత్స నిపుణురాలు డాక్టర్ సబిహా తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

