Collector Koya sriharsha | పెద్దపల్లి, ఫిబ్రవరి19 : పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్షను కలెక్టరేట్లో నూతనంగా ఎన్నికైన రామగుండం మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, పలువురు కార్పొరేటర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు పుష్ప గుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు.
కార్పొరేటర్లు ఎండీ ముస్తఫా, గట్ల రమేష్, వడ్లూరి రవి, గడ్డం రమ శ్రీనివాస్, చిదురాల నాగరాజు, ధూళికట్ట సతీష్, నాయకులు దాసరి విజయ్, అజయ్ సింగ్, కుడిదెల శివ, కారెంగుల సురేష్, సన్నీ, గుడికందుల రవి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.