Minister Sridhar Babu | మథని ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్‌బాబుకు పరాభవం.. పోచమ్మవాడలో నిరసన సెగ
మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న క్రమంలో సోమవారం ఎనిమిదో వార్డు అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు పరాభవం ఎదురైంది.
- మంత్రిని ప్రశ్నించిన యువకులకు పోలీసుల బెదిరింపులు
- కంగుతిని అక్కడి నుండి జారుకున్న మంత్రి శ్రీధర్ బాబు
Minister Sridhar Babu | పెద్దపల్లి/మథని : మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న క్రమంలో సోమవారం ఎనిమిదో వార్డు అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు పరాభవం ఎదురైంది. మంథని మున్సిపల్ పరిధిలోని పోచమ్మవాడ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రికి నిరసన సెగ తగిలింది.
పోచమ్మవాడలో చదువుకున్న యువకులు ఎంతో మంది ఉన్నారని, ఐటీ శాఖ మంత్రి గా ఉండి 2 సంవత్సరాలు అవుతున్న జాబ్ లు ఎందుకు పెట్టి ఇవ్వలేదని, నిరుద్యోగులు మంత్రిని నిలదీశారు. మంత్రిని స్థానిక యువకులు నిలదీయంతో మంత్రిఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో కంగుతిన్న పోలీసులు యువకులను అక్కడి నుంచి లాక్కొని వెళ్లారు.
కేసులు పెట్టి జైలుకు పంపుతామని యువకులను పోలీసులు బెదిరించారు. కాగా పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో మంత్రి ప్రచారం బంద్ చేసి అక్కడి నుంచి మరో వార్డుకు జారుకున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

