Fake OSD | మంత్రి శ్రీధర్ బాబు ఒఎస్డీనంటూ రూ.50 లక్షలు కాజేసిన దుండగుడు
Fake OSD | తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు ఒఎస్డీ నంటూ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించిన దుండగుడు నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు కాజేశాడు.
హైదరాబాద్ : నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలను భ ర్తీచేయకుండా మోసం చేసింది. ఏళ్ల తరబడి ఉద్యోగ పరీక్షలకు ఎదురుచూస్తున్న నిరుద్యోగులను నిలువునా మోసం చేస్తున్న సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి . తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు( Minister Sridhar Babu) ఒఎస్డీ నంటూ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించిన దుండగుడు నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు కాజేశాడు.
టీచర్, అటెండర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని కొలుగూరి రవికిరణ్ ( Ravi Kiran ) అనే వ్యక్తి నకిలీ ఒఎస్డీ ఐడీ( OSD ID ) సృష్టించాడు. ప్రభుత్వ వెబ్సైట్లను పోలిన నకిలీ పోర్టల్స్ సృష్టించి, నలుగురు బాధితుల నుంచి రూ.50.87 లక్షలు వసూలు చేసినట్టు గుర్తించడంతో ప్రిన్సిపల్ సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake OSD | మంత్రి శ్రీధర్ బాబు ఒఎస్డీనంటూ రూ.50 లక్షలు కాజేసిన దుండగుడు
PM Modi | ‘నేను సవాళ్లనే సవాల్ చేసే మనిషిని’.. ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినమ్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోదీ
January 12 Vidudala | ‘జనవరి 12 విడుదల’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘దివికి దివికి’ విడుదల!
MK Stalin | టీవీకే ఎమ్మెల్యే మరణంతో కొలత్తూరులో ఉపఎన్నిక.. ఎంకే స్టాలిన్ పోటీ చేస్తారా..?
Allu Arjun | కూతురితో సరదాగా .. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన అల్లు అర్జున్!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

