రైతులు తమ పాడి పశువులను గాలికుంటూ వ్యాధి నుంచి రక్షించేందుకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని జిల్లా పశువర్థక శాఖ అధికారి డాక్టర్ వేణుగోపాల్ రావు సూచించారు. రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామంలో నిర్వహిస్�
రామగుండం కార్పొరేషన్ లో అవినీతి భారీగా జరుగుతోందనీ, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి ఉద్యోగుల కడుపు కొట్టడం బాధాకరమనీ, రేపటిలోగా జీతాలు చెల్లించకుంటే మున్సిపల్ ఆఫీస్ ముట్టడిస్తామని సీపీఐ పార్టీ నాయకు�
హైదరాబాద్ తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 28, 29 తేదీల్లో గోదావరిఖనిలో ‘నల్ల వజ్రం’ ఉగాది పురస్కారాలకు 60 మందిని ఎంపిక చేసినట్లు నిర్వహణ కమిటీ కన్వీనర్, ఇష్టా జాతీయ సభ్యులు కే స్వామి తెలిపారు.
కోడి కొండెక్కి కూర్చుంది. చికెన్ ముక్క నోటికి అందనంటోంది. గోదావరిఖనిలో చికెన్ ధర అమాంతం పెరిగింది. నెల రోజుల క్రితం కిలో చికెన్ రూ.260 ఉండగా అదిప్పుడు రూ.400లకు ఎగబాకింది.
సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి శ్రీ రామేశ్వరాలయం శాశ్వత కమిటీ సభ్యులు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పాలకవర్గం ఏకగ్రీవంగా శాశ్వత కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.
ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పెద్దమ్మ తల్లి పట్నాల ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు.
హనుమాన్ జయంతి సందర్భంగా ఈనెల 31న గోదావరిఖనిలో పెద్ద ఎత్తున తలపెట్టిన వీర హనుమాన్ విజయ యాత్ర కు ఇంటికొకరు వేలాదిగా తరలి రావాలని వీహెచ్‌పీ కార్యదర్శి అయోధ్య రవీందర్ తెలిపారు.
టీజీఎన్పీడీసీఎల్ పెద్దపల్లి సర్కిల్ పరిధిలోని బసంత్ నగర్ ఆపరేషన్ ఏఈ మానాల ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.
అంతా అయిపోయింది. అనుకున్నదొక్కటి.. అయ్యిందొకటి జరిగింది. కో-ఆప్షన్ పదవులపై రామగుండంలో గందరగోళం నెలకొంది. 2019 మున్సిపల్ చట్టం, 2020 మార్చి 16న విడుదలైన జీవో నం.57. 58 ప్రకారంగానే కార్పొరేషన్లో ఐదుగురు కో-ఆప్షన్ సభ్య�
రామగుండం నగర పాలక సంస్థ 40వ డివిజన్ ఎల్బీ నగర్, సీపీఐ జెండా వద్ద గల ప్రధాన డ్రైనేజీ దారుణంగా ఉంది. నివాస గృహాల మధ్య గల ఈ ప్రధాన డ్రైనేజీలో పిచ్చి చెట్లు, చెత్తాచెదారంతో పేరుకపోతున్నా పట్టించుకునే వారే లేరని
సామ్రాజ్యవాదం దురాక్రమనే లక్ష్యంగా అమెరికా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేతిలో కీలుబొమ్మగా మారిన ఇజ్రాయిల్ దేశ అధ్యక్షుడు జియోనిస్ట్ ఇరాన్ పై దాడి చేయడం అంతర్జాతీయ హక్కుల ఉల్లంఘన అని, తక్షణమే యుద్దా