CEIR | కాల్వశ్రీరాంపూర్‌లో పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగింత
కాల్వశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన చెప్పాల సదయ్య తన సెల్ ఫోన్ పోగొట్టుకోవడంతో కాల్వ శ్రీరాంపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీఈఐఆర్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి ఫోన్ ని గుర్తించి దానిని దొరకబట్టారు.
CEIR | కాల్వశ్రీరాంపూర్, జనవరి 17 : కాల్వశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన చెప్పాల సదయ్య తన సెల్ ఫోన్ పోగొట్టుకోవడంతో కాల్వ శ్రీరాంపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీఈఐఆర్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి ఫోన్ ని గుర్తించి దానిని దొరకబట్టారు. కాగా బాధితుడికి ఆ ఫోన్‌ని పోలీసులు శనివారం అప్పగించారు.
ఈ సందర్భంగా కాల్వ శ్రీరాంపూర్ ఎస్సై వెంకటేష్ మాట్లాడుతూ ఎవరైనా సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నా.. దొంగతనానికి గురైనా ఆ ఫోన్ వివరాలను సీఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ పోర్టల్ ద్వారా మొబైల్ తిరిగి పొందే అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఎవరికైనా మొబైల్ ఫోన్స్, అనుమానిత వస్తువులు, లేదా ఇతర విలువైన వస్తువులు గాని దొరికినట్లైతే వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పగించాలని కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

