సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని మారు పేర్లు విజిలెన్స్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి తలపెట్టిన ధర్నాను విచ్ఛిన్నం చేసేందుకు పోలీసులు భార�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో )ను సందర్శించి, అక్కడ రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహ నిర్మాణాలను స్వయంగా వీక్షించి గమ్యాన్ని ముద్దాడిన ఘనత దక్కించుకున్నాడు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తిలక్ నగర్ కు చెందిన
రామగిరి మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లోని పలు ఏటీఎంలలో నగదు కొరత కారణంగా తరచూ ‘నో మనీ’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డబ్బులు డ్రా చేసుకోవడానికి వచ్చే వినియోగదారులు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థిత�
సింగరేణి కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కౌశిక హరి చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా వెళ్తున్న పాలకుర్తి మండలం బీఆర్ఎస్ నాయకులను బసంత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తర�
పాలకుర్తి మండలం రామారావుపల్లి గ్రామానికి చెందిన దుర్గం మల్లయ్య (52) శనివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బసంత్ నగర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మల్లయ్య తెల్లవారుజామున ఫస్ట్ షిఫ్ట�
సింగరేణి సంస్థను నామరూపాలు లేకుండా చేయడం కోసమే దుర్మార్గమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. రామగుండం RG-1, OCP 5 లో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, టీజీబీకేఎస్ అధ్య�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి జిల్లా పరిషత్ హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలని కోరుతూ ఆ పాఠశాల ఉపాధ్యాయులతో పాటు ప్రజాప్రతినిధులు వినూత్నంగా ప్రచార రథంతో శుక్రవారం గ్రామంలో తిరుగుతున్నారు.
రామగుండం నియోజక వర్గ నిరుద్యోగులకు ఒకే చోట ఉచిత శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ లో ని పీజేఆర్ సంస్థ ముందుకు వచ్చిందని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు.
సింగరేణి సంస్థలో అపరిస్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం సాయంత్రం ఆర్ జీవన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్, టీబీజీ
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేటలో సర్పంచ్ పోశాల శైలజ సదానందం ఆధ్వర్యంలో గురువారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు.
బెంగుళూరులోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను సందర్శంచడానికి గోదావరిఖని తిలక్ నగర్ కు చెందిన రాకం కిరణ్-శ్వేత దంపతుల కుమారుడు రిశ్విక్ కు ఆహ్వానం లభించింది.
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన రుషిగాని వినూత్న నేపాల్ రాజధాని ఖాట్మండులో ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో అండర్-12 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది.
రామగిరి పోలీసుల అత్యుత్సాహం ఓ మహిళకు తీవ్ర గాయాలపాలైంది. రామగిరి పోలీసులు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కమాన్పూర్ ఏఎంసీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ ను మంగళవారం తెల్లవారుజామున అక్రమంగా అదుపులోకి �