Dasari Manohar Reddy | పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి సోదర వియోగం
పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరుడు దాసరి రఘనందన్ రెడ్డి అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే దాసరి స్వగ్రామమైన కాసులపల్లికి చేరుకున్నారు.
Dasari Manohar Reddy | పెద్దపల్లి రూరల్, జనవరి 31 : పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరుడు దాసరి రఘనందన్ రెడ్డి అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే దాసరి స్వగ్రామమైన కాసులపల్లికి చేరుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరుడు రఘునందన్ రెడ్డి మృతి వార్త తెలిసిన వెంటనే పెద్దపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పెద్దపల్లి మండలం కాసులపల్లికి చేరుకుని దాసరి రఘునందన్ రెడ్డి పార్థీవ దేహాం పై పూలమాల వేసి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబాన్ని పరామర్శించిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తన ప్రగాఢ సంతాతం తెలుపుతూ సానుభూతి వ్యక్తం చేసి మనోధైర్యంతో ఉండాలని సూచించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
Aishwarya | అమ్మాయి చనిపోవడానికి కారణం డాక్టర్లు.. మెడికవర్ ఆసుపత్రిలో ఐశ్వర్య మృతిపై మేనమామ
రాజుపాలెం సోలార్ ప్లాంట్‌లో మరోసారి కేబుల్స్ చోరీ
కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులకు తీవ్ర నష్టం : పువ్వాడ అజయ్ కుమార్
INDIA Bloc | ఇండియా బ్లాక్ కూటమిలో విబేధాలు.. సుప్రీంకోర్టులో పిటిషన్‌కు దూరంగా ప్రధాన పార్టీలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

