Collector Koya Sri Harsha | ఫిబ్రవరిలో 50 ఎకరాల ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ పూర్తి కావాలి.. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష
రాబోయే ఫిబ్రవరి నెలలో 50 ఎకరాల ఫామ్ ఆయిల్ ప్లాంటేషన్ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి మండలం రంగాపూర్, సబ్బితం అనుబంధ గ్రామం గట్టు సింగారంలో కలెక్టర్ పర్యటించారు.
- గట్టు సింగారం గుట్టపైకి ట్రాక్టర్ పై ప్రయాణిస్తూ క్షేత్రస్థాయిలో పంట పోలాల పరిశీలన
Collector Koya Sri Harsha | పెద్దపల్లి రూరల్ , జనవరి 31 : రాబోయే ఫిబ్రవరి నెలలో 50 ఎకరాల ఫామ్ ఆయిల్ ప్లాంటేషన్ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి మండలం రంగాపూర్, సబ్బితం అనుబంధ గ్రామం గట్టు సింగారంలో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా గట్టుసింగారంలో రవీందర్ రెడ్డి అనే రైతు సాగు చేస్తున్న ఫామ్ ఆయిల్ పంటను ట్రాక్టర్ పై ప్రయాణించి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ఫామ్ ఆయిల్ పంటను ప్రోత్సహించేందుకు ఇక్కడ గుట్ట పై విద్యుత్ సరఫరా నిమిత్తం రూ.9 లక్షలు కలెక్టర్ ప్రత్యేక నిధుల నుంచి కేటాయించి పనులు పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరిలో 50 ఎకరాలలో ఫాం ఆయిల్ మొక్కల నాటే పనులు పూర్తి చేయిలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా ఉద్యాన వనశాఖ అధికారి జగన్ మోహన్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | హరీష్రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

